Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
యూపీలో కాంగ్రెస్కు ఎస్పీ ఝలక్
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
ఉత్తరప్రదేశ్లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) మధ్య సీట్ల పంపకంపై ప్రతిష్ఠంభన కొనసాగుతోందని లక్నో నుంచి కథనం వెల్లడించింది.
కాంగ్రెస్ 181 స్థానాలు కావాలని ప్రతిపాదించగా, ఎస్పీ తొలి విడతలో 26 స్థానాలే ఆఫర్ చేసిందని, రెండో విడత చర్చల్లో ఎస్పీ 110 స్థానాల జాబితాను అందించినట్టు ఎన్డీటీవీ కథనం పేర్కొంది.
తుది ఆఫర్ 50 స్థానాలు దాటకపోవచ్చని ఎస్పీ వర్గాలు తెలిపినట్టు ది ప్రింట్ పేర్కొన్నది, అయితే కనీసం 100 స్థానాలపైనా దక్కాలని కాంగ్రెస్ పట్టుబడుతుండటంతో ఏకాభిప్రాయం కుదరడం లేదని వివరించింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
లక్నో: ఉత్తరప్రదేశ్లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) మధ్య సీట్ల పంపకంపై ప్రతిష్ఠంభన కొనసాగుతున్నది. సీట్ల పంపకాలపై చర్చలు కొనసాగుతుండగానే ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. 403 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రంలో కాంగ్రెస్ తొలుత 181 స్థానాల్లో పోటీ చేయాలని ప్రతిపాదించగా, ఎస్పీ మాత్రం తొలి విడతలో 26 స్థానాలనే ఆఫర్ చేసింది. నవంబర్ 23న జరిగిన చర్చల్లో కాంగ్రెస్ను ఆ సంఖ్యను 131 తగ్గించింది.
24న జరిగిన రెండో విడత చర్చల్లో మరోసారి తగ్గించి 110 స్థానాల జాబితాను ఎస్పీకి అందించినట్టు ఎన్డీటీవీ కథనం వెల్లడించింది. అయితే ఎస్పీ మాత్రం 26 స్థానాలతో కూడిన జాబితాను కాంగ్రెస్ ముందు ఉంచింది. ఈ సంఖ్య మరింత పెంచే అవకాశం ఉన్నప్పటికీ, తుది ఆఫర్ 50 స్థానాలు దాటకపోవచ్చని ఎస్పీ వర్గాలు తెలిపినట్టు ది ప్రింట్ పేర్కొన్నది. కనీసం 100 స్థానాలపైనా దక్కాలని కాంగ్రెస్ పట్టుబడుతుండటంతో ఇరు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)