Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
YS Jagan | ఏపీలో అరాచక పాలన కొనసాగుతున్నది : వైఎస్ జగన్
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 19, 2026
- YS Jagan Mohan Reddy criticized the Chandrababu Naidu government in Andhra Pradesh, alleging anarchic rule and violence during the local election nomination process. He claimed that YSRCP candidates and leaders were being harassed, arrested, and denied the ability to file nominations, while police were allegedly favoring TDP leaders.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
YS Jagan | ఏపీ స్థానిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో చంద్రబాబు సర్కార్ అరాచకానికి పాల్పడుతున్నదని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వరుసగా లు చోట్ల జరుగుతున్న విధ్వంసకాండపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో చట్టం, న్యాయం ఉందా? అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఆగడాలు రోజు రోజేకు మితిమీరిపోతున్నాయని పేర్కొన్నారు. కనీసం నామినేషన్ల కూడా వేయనివ్వడం లేదు. టీడీపీ నేతలకు పోలీసులు సహకరిస్తున్నారని మండిపడ్డారు. అధికారులు కనీసం నామినేషన్ పత్రాలు తీసుకోవడం లేదన్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులను…
వైఎస్సార్సీపీ అభ్యర్థులపై పోలీసులు కాల్పులు జరపడమేంటి?. వైఎస్సార్సీపీ అభ్యర్థులపై పోలీసులు లాఠీఛార్జ్ ఎలా చేస్తారు?. స్థానిక ఎన్నికలకు ముందు నుంచే మొదలు పెట్టారు అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇష్టానుసారంగా డివిజన్లు, వార్డులను విభజించారు. రిజర్వేషన్లు వారికి కావాల్సిన చోట ఇచ్చుకున్నారు. క్యాస్ట్, నో డ్యూస్ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. వైఎస్సార్సీపీ నేతలను బైండోవర్ పేరుతో పోలీసులు బెదిరించారు. ఇన్ని చేసికూడా ధైరంగా ఎన్నికలకు వెళ్లలేకపోయారన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు అరాచకపాలనను కొనసాగిస్తున్నారని విమర్శించారు.