Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
YS Jagan: ఇప్పుడు జరుగుతున్నవి ఎన్నికలేనా?: జగన్
By Eenadu2 min read at Eenadu
In brief
Y.S.
Jagan, the YSRCP president, held a press conference in Tadepalli alleging that the ZPTC and MPTC elections in Andhra Pradesh were a sham, accusing the ruling coalition of misusing power and engaging in rowdyism.
The text also contains several unrelated brief news snippets about rain in Nellore district, a former sarpanch in Anantapur, and tension in Kadapa district.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
తాడేపల్లి: ఇప్పుడు జరుగుతున్నవి ఎన్నికలేనా? అని వైకాపా అధ్యక్షుడు వై.ఎస్. జగన్ (YS Jagan) ప్రశ్నించారు. చేశారని విమర్శించారు. , ఎన్నికలు నిర్వహించారని ఆక్షేపించారు. తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగన్ మాట్లాడారు. ఇవి ఎలక్షన్లో.. సెలక్షన్లో తెలియడం లేదని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి రాబోయే తరాలకు తప్పుడు సందేశం ఇస్తున్నారని ఆరోపించారు.
‘‘పారదర్శకంగా ఎన్నికలు జరిగితే అడ్రస్ గల్లంతవుతుందని కూటమి నేతలు భయపడుతున్నారు. ఎన్నికలకు వెళ్లే ధైర్యం లేక ఏకంగా చేశారు. అనేకచోట్ల నామినేషన్లు వేయకుండానే అడ్డుకున్నారు. ఒకవేళ వేసినా.. పరిశీలన పేరుతో తిరస్కరించారు. మా పార్టీ జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల్ని అక్రమంగా అరెస్టు చేశారు. పోలింగ్ ఏజెంట్లను బూత్‌ల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. పోలీసులతో కలిసి తెదేపా నేతలు రౌడీయిజం చేశారు. బూత్‌లు, కౌంటింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు పెట్టాలని కోర్టు చెప్పినా అధికారులు వినిపించుకోలేదు’’ అని జగన్ అన్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)