Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
YS Jagan Protest | పులివెందుల ఆర్వో కార్యాలయం వద్ద బైఠాయించిన వైఎస్ జగన్
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
YS Jagan Mohanreddy staged a sit-in protest outside the Pulivendula Returning Officer's office alleging election malpractices and the blocking of YSRCP agents.
He demanded repolling and claimed that TDP goons and police were collaborating to disrupt the polls.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అమరావతి : కడప జిల్లా పులివెందులలో ఎన్నికలు సజావుగా జరగడం లేదని, వైసీపీ ఏజెంట్లు పోలింగ్ బూత్‌లోకి వెళ్లకుండా అడ్డుకున్నారని ఆరోపిస్తూ వైసీపీ అధ్యక్షుడు , మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ( YS Jagan Mohanreddy ) ఆదివారం పులివెందుల రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఎదుట బైటాయించారు.
ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాలపై ఆర్వోకు ఫిర్యాదు చేసేందుకు కార్యాలయానికి వెళ్లగా అధికారులు లోనికి అనుమతించ లేదు. దీంతో అధికారులే బయటకు వచ్చి జగన్‌తో మాట్లాడారు. టీడీపీ గూండాల దౌర్జాన్యాలను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులు నిష్పక్షపాతంగా, మనస్సాక్షిగా ఎన్నికలు జరుపాలని కోరారు. ఎన్నికలు సజావుగా జరిపి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)