Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
YS Jagan: పులివెందుల ఆర్వో కార్యాలయం ఎదుట జగన్ నిరసన
By Eenadu1 min read at Eenadu
In brief
YS Jagan protested outside the Returning Officer's office in Pulivendula, YSR Kadapa district, demanding a repolling.
He urged officials to use their authority to counter those 'stealing democracy' and stated that his party would form the next government.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
పులివెందుల: వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో ఆర్వో కార్యాలయం ఎదుట వైకాపా అధ్యక్షుడు జగన్ (YS Jagan) బైఠాయించి నిరసన చేపట్టారు. అక్కడికి వచ్చిన అధికారులతో ఆయన మాట్లాడారు. పులివెందులలో రీపోలింగ్ నిర్వహించేలా నిర్ణయం తీసుకోవాలన్నారు.
‘‘మీకు పైనుంచి ఆదేశాలు ఏమైనా రావచ్చు. ఒత్తిళ్లు వచ్చినా మీ అధికారాన్ని వినియోగించుకోవాలి. అడ్డుకోవాలి. మీరు ఏం చేసినా ఇక రెండేళ్లే. ఆ తర్వాత వచ్చేది మా ప్రభుత్వమే. ఇప్పుడు జరిగిన అన్ని ఘటనలపై విచారణ చేయిస్తాం. నేను పిలుపు ఇచ్చి ఉంటే ఈ ఎన్నికలు ఆగపోయేవి. ప్రజాస్వామ్యంపై గౌరవంతోనే నేను అలా చేయలేదు. మాజీ సీఎం నియోజకవర్గంలోనే పరిస్థితి ఇలా ఉంటే ఎలా?మా ప్రభుత్వం వచ్చాక ప్రజాస్వామ్యాన్ని కాపాడతాం’’ అని జగన్ అన్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)