Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
YS Jagan | సమగ్రమైన కుల గణనకు వైసీపీ మద్దతు : వైఎస్ జగన్
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆల్ ఇండియా కుల గణన సమన్వయ కమిటీ ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు.
సమగ్రమైన కుల గణనకు వైసీపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆయన ప్రకటించారు.
వాస్తవ గణాంకాల ఆధారంగా విధాన నిర్ణయాలు తీసుకోవడానికి, సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేయడానికి కచ్చితమైన కుల గణన అవసరమని ఆయన పేర్కొన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
అమరావతి : న్యాయమైన, సమగ్రమైన కుల గణనకు( Caste enumeration ) వైసీపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ( YS Jagan ) ప్రకటించారు. ఆల్ ఇండియా కుల గణన సమన్వయ కమిటీ ప్రతినిధి బృందంతో భేటీ అయిన విషయాన్ని జగన్ ట్వీట్ ( Tweet ) చేశారు. ‘ఆల్ ఇండియా కుల గణన సమన్వయ కమిటీ ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు.
జనాభా లెక్కలకు సంబంధించి కుల గణన అంశాలు, ఆందోళనలపై చర్చించాను. సాధించాలంటే సమగ్ర, సుస్థిర, సమాన అభివృద్ధికి వీలుగా వాస్తవ గణాంకాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలి. కుల గణనకు సంబంధించి వారు చేసిన డిమాండ్లు సమంజసమైనవి. వాటిని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)