Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
YS Sharmila | బెంగళూరులోని యలహంక ప్యాలెస్ నా బిడ్డల హక్కు : వైఎస్ షర్మిల
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
YS Sharmila announced on X that Yelahanka Palace in Bengaluru is her children's right, stating she fulfilled her daughter Anjali's wish to hold the wedding there despite recent controversies.
She expressed sadness that she could not fulfill the wish of her children, but stated she made the decision to move the wedding elsewhere due to the controversy.
She also posted on X that the Yelahanka property was jointly held until Jagan became Chief Minister, and that the division of assets gave her and her children a 100% share.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
YS Sharmila : కర్ణాటక రాజధాని బెంగళూరులోని యలహంక ప్యాలెస్ తన బిడ్డల హక్కని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. తన కుమార్తె వివాహానికి సంబంధించి తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ వేదికగా ఆమె కీలక ప్రకటన చేశారు. యలహంక ప్యాలెస్ నా తండ్రి తిరిగిన ఇల్లని, అందుకే నా కుమార్తె అక్కడే తన వివాహం చేయాలని కోరిందని పేర్కొన్నారు. సొంత ఇంట్లో వివాహం చేయడం తల్లిదండ్రుల అదృష్టమని వ్యాఖ్యానించారు.
తన ఇల్లే పెళ్లివేదిక కావాలన్న బిడ్డ ఆకాంక్షను నెరవేర్చలేకపోయామని తాము బాధపడుతున్నామని షర్మిల వ్యక్తంచేశారు. నా కుమార్తె అంజలి వివాహం వివాదం లేకుండా జరిపించాల్సిన బాధ్యత నాపై ఉన్నదని అన్నారు. వివాదం దృష్ట్యా యలహంక ఇంట్లో కాకుండా వేరేచోట నా కుమార్తె వివాహం చేయాలని నిర్ణయించామని చెప్పారు. నాది కాని దాని కోసం ఆశపడే తనది కాదని అన్నారు. జగన్ సీఎం అయ్యేవరకు యలహంక ప్రాపర్టీ ఉమ్మడిగా ఉందని, ఆస్తుల పంపకాల్లో యలహంక వందశాతం తనకు, తన పిల్లల భాగానికి వచ్చిందనేది నిజమని షర్మిల ఎక్స్‌లో పోస్టు చేశారు.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)