Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
According to the article, the state government is relying heavily on the Yadadri Thermal Power Station (YTPS) to meet rising electricity demand.
Officials are conducting daily reviews and importing coal from Odisha and Mahanadi Coalfields to address shortages and complete modernization work as soon as possible.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
YTPS | హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ ప్రభుత్వం యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్)పైనే ఆశలు పెట్టుకున్నది. కేసీఆర్ ప్రభత్వ హయాంలో ఏర్పాటైన ఈ కేంద్రంలో పూర్తిస్థాయి ఉత్పత్తి ద్వారా రాష్ట్ర అవసరాలను తీర్చేంందుకు ప్రయత్నిస్తున్నది. 4 వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఈ విద్యుత్తు కేంద్రంలో ఇప్పటికే 4 యూనిట్లు నడుస్తున్నాయి. వీటి ద్వారా రోజూ 1,800 నుంచి 2,300 మెగావాట్ల విద్యుత్తును గ్రిడ్‌కు సరఫరా చేస్తున్నారు. బొగ్గు కొరతతో సతమతమవుతున్న వైటీపీఎస్‌కు ఒడిశాలోని నైనీ బ్లాక్ నుంచి రోజుకు 4-5 రేకుల బొగ్గు అందుతున్నది. దీనితోపాటు…
వైటీపీఎస్ను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకొచ్చేందుకు అధికారులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. మిగిలిన పనులను గడువులోగా పూర్తిచేసేందుకు ఇంధన శాఖ స్పెషల్ సీఎస్ నవీన్ మిట్టల్, జెన్కో సీఎండీ డాక్టర్ ఎస్ హరీశ్ రోజుకు రెండుసార్లు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 2, 8న వైటీపీఎస్ను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేసిన నవీన్ మిట్టల్.. 13 నుంచి 19 వరకు అక్కడే ఉన్నారు. శుక్రవారం జెన్కో సీఎండీ సైతం వైటీపీఎస్లోనే మకాం వేశారు. ప్లాంట్‌లో మానవవనరుల అవసరాలు తీర్చేందుకు హెడ్‌క్వార్టర్స్‌తోపాటు ఇతర విద్యుత్తు ప్లాంట్ల నుంచి ఇంజినీరింగ్ సిబ్బందిని డిప్యుటేషన్‌పై తీసుకొచ్చారు. ప్రస్తుతం…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)