Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
యువకుడి లాకప్డెత్!
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో అకౌంటెంట్గా పనిచేస్తున్న వరుణ్ అనే యువకుడు పోలీస్స్టేషన్లో విచారణ సమయంలో మృతి చెందాడు.
లాడ్జి యజమాని శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వరుణ్ను గుర్తించి విచారణ జరుపుతుండగా అతను ఫిట్స్ వచ్చి చనిపోయాడని డీఎస్పీ వెంకటేశ్వర్లు ప్రాథమిక నివేదిక ఆధారంగా నిర్ధారించారు.
మృతుడి తల్లి అరుణ మాత్రం పోలీసులు చితకబాదడం వల్లే తన కొడుకు చనిపోయాడని ఆరోపించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage →
మహబూబ్నగర్/జడ్చర్ల టౌన్, నవంబర్ 16: మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలోని ఓ లాడ్జిలో అకౌంటెంట్గా పనిచేస్తున్న వరంగల్ జిల్లా కేంద్రానికి చెందిన యువకుడు వరుణ్ (28) ఆదివారం పోలీస్స్టేషన్లో విచారణ జరుపుతుండగా మృతిచెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై ఎస్పీ ఆదేశాల మేరకు మహబూబ్నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు విచారణ చేపట్టి, వైద్యుల ప్రాథమిక నివేదిక ఆధారంగా ఫిట్స్ రావడంతోటే చనిపోయినట్టు నిర్ధారించారు.
వివరాల్లోకి వెళితే.. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో ఓ లాడ్జిలో పనిచేస్తున్న వరుణ్ ల్యాప్టాప్, 30 వేల నగదుతో అదృశ్యమయ్యాడని ఆదివారం లాడ్జి యజమాని శ్రీకాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మధ్యాహ్నం బాలానగర్లోని ఓ లాడ్జిలో వరుణ్ను గుర్తించిన లాడ్జి యజమాని జడ్చర్ల పోలీసులకు అప్పగించగా విచారిస్తున్న సమయంలో వరుణ్ మృతిచెందాడు. ఈ ఘటనపై ఎస్పీ జానకి విచారణకు ఆదేశించారు. ఎస్పీ ఆదేశాల మేరకు సోమవారం డీఎస్పీ వెంకటేశ్వర్లు పోలీస్స్టేషన్కు వెళ్లి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించడంతోపాటు పోలీస్ సిబ్బంది, ఇతరులను విచారించారు. సీసీటీవీలో పోలీసులు మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినట్టు లేదని, కేవలం డ్రంక్…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)