Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
యువకుడిగా చాటింగ్.. ఆపై బ్లాక్ మెయిల్..
By Eenadu||1 min read at Eenadu
In brief
Police in Gajapati district arrested a 19-year-old woman for allegedly blackmailing a young woman using a fake identity on Instagram, according to DSP Amitabh Panda.
The investigation revealed the suspect, Nandita Mahankudo, targeted the victim with intimate photos and threats, which were reportedly motivated by neighborhood rivalry.
The accused has been sent to court following the registration of a case.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
పర్లాఖెముండి: గజపతి జిల్లాలో యువకుడిగా చాటింగ్ చేసి, ఆపై చేసిన ఓ యువతిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలను డీఎస్పీ అమితాబ్ పండా వెల్లడించారు. రామగిరి ఠాణా పరిధిలోని లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ఓ యువతి (18)ని ఇన్స్టాగ్రామ్లో ఆదిత్య అనే యువకుడి పేరుతో ఓ యువతి పరిచయం చేసుకుంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, బాధితురాలి సన్నిహిత ఫొటోలు, వీడియోలను సేకరించింది. అనంతరం ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో పాటు బెదిరింపులకు పాల్పడింది. దీంతో బాధితురాలు ఈనెల 10న రామగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)