Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
యువతకు రుణాలు ఉత్తముచ్చటే!
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
అధికారవర్గాలు రాజీవ్ యువవికాసం పథకం కింద రుణాల మంజూరు ఉత్తముచ్చటేనని వెల్లడించాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం గత ఏడాది ఫిబ్రవరిలో ఈ పథకం కింద సబ్సిడీ రుణాలు ఇస్తామని ప్రకటించి రూ.6 వేల కోట్లు కేటాయిస్తామని తెలిపింది.
కానీ ఇప్పటివరకు ఆ పథకం ముందుకు పడలేదని, అర్హుల ఎంపికకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఎలాంటి కదలిక లేదని అధికారులు వివరిస్తున్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): రాజీవ్ యువవికాసం పథకం కింద రుణాల మంజూరు ఉత్తముచ్చటేనని అధికారవర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ నెల 19 నుంచి రుణాలు మంజూరు చేస్తామని చేసిన ప్రకటన తెలుస్తున్నది. అర్హుల ఎంపికకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఇప్పటికీ ఎలాంటి కదలిక లేకపోవడమే ఇందుకు నిదర్శనమని అధికారులు వివరిస్తున్నారు. మరోవైపు ఏడాదిన్నరగా రుణాల కోసం యువత ఎదురుచూస్తున్నది. రాజీవ్ యువవికాసం పథకం కింద యువతకు సబ్సిడీ రుణాలు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం గత ఏడాది ఫిబ్రవరిలో అసెంబ్లీ వేదికగా ప్రకటించింది.
పథకం కోసం రూ.6వేల కోట్లు కేటాయిస్తున్నట్టు వెల్లడించింది. ప్రతి నియోజకవర్గంలో 5000 మంది యువతకు రుణాలు మంజూరు చేస్తామని ఊదరగొట్టింది. రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు 10 నుంచి 30 శాతం వరకు సబ్సిడీ కల్పిస్తామంటూ దరఖాస్తులను స్వీకరించింది. రాష్ట్రవ్యాప్తంగా 16,27,584 మంది దరఖాస్తు చేసుకున్నారు. కాగా లబ్ధిదారులను ఎంపిక చేసి ఐదు దశల్లో రుణాలు మంజూరు చేస్తామని షెడ్యూల్ ప్రకటించింది. మొత్తంగా 4,93,234 మందికి రూ.6250.50 కోట్లను సబ్సిడీ రుణాలను విడుదల చేస్తామని పత్రికా ప్రకటనలను సైతం జారీచేసింది. బడ్జెట్లో నిధులను కేటాయించి హడావుడి చేసింది. కానీ ఇప్పటివరకు ఆ పథకం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.. పైసా…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)