Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
యువతి విషయంలో గొడవ.. గాయాలతో డీఆర్డీవో ఉద్యోగి మృతి
By Eenadu||1 min read at Eenadu
In brief
A 55-year-old DRDO employee named Rammohan died in a hospital after sustaining severe head injuries during a scuffle in Chikkadpally, Hyderabad.
According to the local inspector, the altercation occurred when a neighbor, Abhijith, intervened after Rammohan was accused of harassing a young woman.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
రాంనగర్: హైదరాబాద్లోని చిక్కడపల్లిలో జరిగిన ఘర్షణలో తీవ్రంగా గాయపడిన డీఆర్డీవో ఉద్యోగి రామ్మోహన్ (55) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ మధుబాబు తెలిపిన వివరాల ప్రకారం.. చిక్కడపల్లి వెంకటేశ్వరస్వామి దేవాలయం వీధిలో నివసిస్తోన్న రామ్మోహన్ తన ఇంటి పక్కన ఉండే ఓ యువతిని వేధిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో బుధవారం రాత్రి సైతం తనను రామ్మోహన్ వేధించినట్లు సదరు యువతి ఆమె ఇంటి పక్కన ఉండే అభిజిత్ అనే యువకుడికి చెప్పింది. దీంతో అభిజిత్ వచ్చి రామ్మోహన్ను ప్రశ్నించగా ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో అభిజిత్ తోసేయడంతో రామ్మోహన్…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)