Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Zomato Delivery: జొమాటోలో 40 కిలోమీటర్ల దూరం నుంచీ ఫుడ్ ఆర్డర్
By Eenadu1 min read at Eenadu
In brief
Zomato introduced a new feature called 'Limitless Delivery' that allows users to order food from restaurants up to 40 kilometers away.
The service is currently available to users in Hyderabad, Bengaluru, Delhi-NCR, Chennai, Mumbai, Kolkata, and Pune.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Zomato Delivery | ఇంటర్నెట్డెస్క్: ఫుడ్ లవర్స్ కోసం ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ జొమాటో (Zomato) కొత్త సదుపాయం తీసుకొచ్చింది. దూరంగా ఉన్నా తమకిష్టమైన రెస్టరంట్ల నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టుకునేలా లిమిట్లెస్ డెలివరీ సదుపాయాన్ని పరిచయం చేసింది. నగర పరిధిలో 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న రెస్టరంట్ నుంచి కూడా ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు. ప్రస్తుతానికి హైదరాబాద్, బెంగళూరు, దిల్లీ-ఎన్సీఆర్, చెన్నై, ముంబయి, కోల్కతా, పుణె వాసులకు అందుబాటులోకి తెచ్చింది.
జొమాటో యాప్ ఓపెన్ చేయగానే ప్రస్తుతం జీపీఎస్ ఆధారంగా తమకు దగ్గర్లో ఉండే రెస్టరంట్లు, హోటళ్ల జాబితా మాత్రమే చూపిస్తుంది. కానీ ఇంటికి దూరంగా ఉండే రెస్టరంట్ల నుంచి తెప్పించుకోవాలంటే కష్టం. ఇకపై నగరానికి ఈ చివర ఉంటూ.. ఆ చివర ఉండే రెస్టరంట్/హోటల్ నుంచి కూడా ఫుడ్ ఆర్డర్ చేయొచ్చన్నమాట. ఉదాహరణకు ఎల్బీ నగర్లో ఉన్న వ్యక్తి కూకట్పల్లిలోని హోటల్ నుంచి కూడా ఫుడ్ కోసం ఆర్డర్ పెట్టొచ్చన్నమాట. ఇందుకోసం జొమాటో హోమ్పేజీల క్విక్లింక్ను ఓపెన్ చేసి పాపులర్ రెస్టరంట్లు వెతికి ఆర్డర్ పెట్టొచ్చు. లేదంటే మీకు తెలిసిన రెస్టరంట్ 40 కిలోమీటర్ల పరిధిలో ఉంటే నేరుగా ఆ పేరు వెతికి అక్కడి నుంచి ఆర్డర్…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)