Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ZPTC-MPTC Elections: బ్యాలెట్ బాక్స్‌లో కరపత్రాలు.. పలు చోట్ల ఆసక్తికర ఘటనలు
By Eenadu1 min read at Eenadu
In brief
The article reports on the ongoing counting of votes for ZPTC and MPTC elections in Andhra Pradesh under heavy security.
At a counting center in Palnadu district's Narasaraopet, counting staff found pamphlets in a ballot box alongside the votes.
The pamphlets, written by villagers, requested a specific U-shaped railway underpass and asked Chief Minister Chandrababu Naidu, Deputy Chief Minister Pawan Kalyan, and Minister Lokesh to respond.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అమరావతి: ఏపీలో పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 582 జడ్పీటీసీ, 7,767 ఎంపీటీసీ స్థానాలకు గురువారం పోలింగ్ నిర్వహించగా.. భారీ భద్రత మధ్య నేడు కౌంటింగ్ చేపట్టారు. పలు కౌంటింగ్ కేంద్రాల వద్ద ఆసక్తికర ఘటనలు చోటుచేసుకున్నాయి.
పల్నాడు జిల్లా నరసరావుపేట ఏఎం రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. సత్తెనపల్లి మండలం కంకాణలపల్లి జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల బ్యాలెట్ బాక్స్‌లో ఓట్లతో పాటు కరపత్రాలను కౌంటింగ్ సిబ్బంది గుర్తించారు. గ్రామానికి వెళ్లే రహదారిలో రైల్వే గేటు వద్ద యూ అకారం అండర్ పాస్ రైల్వే బ్రిడ్జి వద్దంటూ అందులో విన్నవించారు. అండర్ పాస్ రైల్వే బ్రిడ్జి యూ ఆకారంలో నిర్మిస్తే ఇబ్బంది పడతామని గ్రామస్థులు పేర్కొన్నారు. ప్రధాన రహదారికి బ్రిడ్జిని అనుసంధానం చేసేలా నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ స్పందించాలని కోరారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)