Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ZPTC-MPTC Elections: పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు.. ఆధిక్యంలో తెదేపా
By Eenadu1 min read at Eenadu
In brief
The article reports that the counting of postal ballots in the Andhra Pradesh ZPTC-MPTC elections is underway, with TDP candidates holding a lead.
The text provides specific vote counts for postal ballots in Annamayya and Chittoor districts, noting 122 votes for a TDP candidate and 24 for YSRCP in one instance.
It also notes that agents are being allowed into counting centers after thorough checks and police are deployed for security.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 4 outlets · Compare coverage →
అమరావతి: ఏపీలో పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తున్నారు. వీటిల్లో తెదేపా అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అన్నమయ్య జిల్లా గాలివీడు జడ్పీటీసీ స్థానంలో 142 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదు కాగా.. తెదేపా అభ్యర్థికి 122 ఓట్లు పోలయ్యాయి. అన్నమయ్య జిల్లా కలిగిరి మండలంలో తెదేపా అభ్యర్థి షర్మిలకు 153 ఓట్లు నమోదు కాగా.. వైకాపాకు 24 ఓట్లు వచ్చాయి. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో పోస్టల్ బ్యాలెట్లలో తెదేపాకు 84, వైకాపాకు 32 ఓట్లు పోలయ్యాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)