Technology · 24 Nov
ఏఐతో ట్రాఫిక్ జామ్‌కు చెక్!
AI summaryతెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) పరిధిలోని 429 జంక్షన్లలో ట్రాఫిక్ చిక్కుల పరిష్కారానికి ప్రభుత్వ విభాగాలు బహుముఖ వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ కృత్రిమ మేధ ఆధారిత ఇంటెలిజెన్స్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఐటీఎంఎస్)ను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఉస్మానియా యూనివర్సిటీలోని ఎలక్ర్టికల్ ఇంజనీరింగ్ విభాగానికి డీపీఆర్ రూపకల్పన బాధ్యతలను అప్పగిస్తూ ఇటీవల నిర్ణయం తీసుకున్నారు.
1 outlet