Business · 26 Nov
ప్లేటు ఇడ్లీ ధర రూ.35.. వసూలు రూ.50
AI summaryఈనాడు, హైదరాబాద్: ఆర్టీసీ ప్రధాన బస్టాండ్లలో ప్రయాణికులకు తక్కువ ధరకే నాణ్యమైన ఆహారం అందించాలనే లక్ష్యం నీరుగారిపోతోంది. మహాత్మాగాంధీ బస్స్టేషన్తో పాటు సికింద్రాబాద్ జూబ్లీ, దిల్సుఖ్నగర్ బస్స్టేషన్లలో క్యాంటీన్, ఫాస్ట్ఫుడ్ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచి దోపిడీకి పాల్పడుతున్నారు. ఒప్పందం ప్రకారం రూ.35కు విక్రయించాల్సిన ప్లేట్ ఇడ్లీ లేదా ఉప్మాను రెండు చోట్లా రూ.50కి అమ్ముతున్నారు.
1 outlet · 3 loaded terms flagged