We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
అమరావతి ఎకనామిక్ రీజియన్ (AER) అభివృద్ధి ప్రణాళికపై కీలక ముందడుగు పడింది. రాయపూడిలోని APCRDA ప్రధాన కార్యాలయంలో లాజిస్టిక్స్, రవాణా, పోర్టులు, విమానాశ్రయాల రంగాలపై తొలి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
అమరావతి: నైరుతి బంగాళాఖాతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో తూర్పు గాలుల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న నాలుగు రోజులు రాష్ట్రంలో మేఘావృతమైన వాతావరణంతో పాటు పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం, రాష్ర్ట విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. బుధవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.
మీ ఎత్తులో తూర్పు గాలుల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న నాలుగు రోజులు రాష్ట్రంలో మేఘావృతమైన వాతావరణంతో పాటు పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వారు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు అమరావతిలో రెండు కీలక సమావేశాలకు అధ్యక్షత వహించనున్నారు. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్ఐపీబీ), రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) సమావేశాలు వేర్వేరుగా నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది.
మిగతా జిల్లాల్లోనూ చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే సమయంలో చెట్ల కింద నిల్చోవద్దని హెచ్చరించింది. ఇవాళ కొండాపురంలో 39.2మి.మీ, కొత్తపట్నంలో 34.4మి.మీ, కావలిలో 34.2, మారెళ్లలో 33.5, త్రిపురాంతకంలో 27.9, నెల్లూరులో 27.5, ములుకుదురులో 26, నెల్లూరు రూరల్లో 25.7మి.మీ చొప్పున వర్షపాతం నమోదైంది. కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు అమరావతిలో రెండు కీలక సమావేశాలకు అధ్యక్షత వహించనున్నారు. రాష్ట్రానికి నూతన పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడం, రాజధాని అమరావతి అభివృద్ధి పనులను వేగవంతం చేయడమే ప్రధాన ఎజెండాగా ఈ భేటీలు జరగనున్నాయి. ముఖ్యమంత్రి అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్ఐపీబీ), రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) సమావేశాలు వేర్వేరుగా నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇందులో భాగంగా ఉదయం 11 గంటలకు ఎస్ఐపీబీ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించడం, భారీగా నూతన పెట్టుబడులను తీసుకురావడంపై ఈ భేటీలో విస్తృతంగా…
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.