We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
Experts suggest several precautions for buying gold, including checking for hallmarks, HUID codes, and BIS logos. They also advise verifying the resale value of stones, insisting on proper invoices, and being aware of extra charges like wastage and labor in large shops.
ప్రస్తుతం బంగారం ధర చుక్కలు తాకుతున్నా సరే.. ధనత్రయోదశి.. దీపావళి.. అనగానే ఎంతో కొంత బంగారం కొనాలి అనుకునేవారు చాలామందే. అయితే ఇప్పుడే కాదు.. పసిడి ఎప్పుడు కొన్నా తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచిస్తున్నారు నిపుణులు.
ప్రస్తుతం బంగారం ధర చుక్కలు తాకుతున్నా సరే.. ధనత్రయోదశి.. దీపావళి.. అనగానే ఎంతో కొంత బంగారం కొనాలి అనుకునేవారు చాలామందే. అయితే ఇప్పుడే కాదు.. పసిడి ఎప్పుడు కొన్నా తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచిస్తున్నారు నిపుణులు.
This article reports on a Diwali special sweet called 'Swarna Prasad' sold by Theohar Sweets in Jaipur, Rajasthan, which costs ₹111,000 per kilogram and is decorated with edible 24-carat gold.
A woman named Priyanka from Talassery arrived at Karipur International Airport in Kerala from Dubai with about 18 sovereigns of gold to hand over to Jabir.
93 lakh per kg. The price rise was attributed to the festive season, Dhanteras, and strong global demand. A senior analyst at HDFC Securities cited these factors and noted that gold prices have risen up to 65% compared to last year's Dhanteras.
దీపావళి పండుగ వేళ బాణాసంచాతో పాటు స్వీట్లకు భారీ డిమాండ్ ఉంటుందన్న విషయం తెలిసిందే. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దివాళీ నాడు ప్రజలు స్వీట్లతో నోరు తీపి చేసుకుంటుంటారు. దివాళీ పండుగను పురస్కరించుకుని స్వీట్ షాప్ యాజమానులు రకరకాల మిఠాయిలు తయారు చేస్తుంటారు. స్వీట్ క్వాలిటీ, టేస్ట్‌ని బట్టి ధరలు ఉంటాయి. మా అంటే.. కిలో స్వీట్ల ధర మార్కెట్లో రూ.2 నుంచి 3 వేల వరకు ఉంటుంది. దివాళీ పండుగ డిమాండ్ ఇంకొంచెం ఎక్కువగా ఉండొచ్చు. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ స్వీట్ల కిలో ధర వింటే మాత్రం నోరెళ్లబెట్టడం ఖాయం.
ఎందుకంటే ఈ కిలో స్వీట్స్ ధర అక్షరాల లక్షా 11 వేలు. అవును మీరు విన్నది నిజమే. ఈ స్వీట్లు అంత స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా.. దీనికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. అదేంటంటే.. ఈ స్వీట్లను బంగారు పూతతో తయారు చేస్తారు. మరీ ఈ హైకాస్ట్ స్వీట్ ను ఎవరూ తయారు చేస్తున్నారు.. ఎక్కడ చేస్తున్నారు తెలుసుకుందాం..
భారత సాంప్రదాయ పండుగల్లో ధంతేరాస్, దీపావళికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రెండు పండుగలకు కొత్త వస్తువులు కొనటం ఆనవాయితీ అయినప్పటికీ.. ధంతేరాస్ బంగారు కొనుగోలు దారులకు వెరీ స్పెషల్. లక్ష్మీదేవి పుట్టిన రోజు కావడంతో బంగారం కొంటే లక్ష్మీ మన ఇంటికి వచ్చినట్లేనని భావిస్తుంటారు. ప్రతి ఏటా కార్తీక మాసం కృష్ణ పక్ష త్రయోదశి తిథినాడు ధంతేరాస్ జరుపుకుంటారు. ఈ రోజు ధన్వంతరి, కుబేరుని పూజించడం వల్ల ఇంట్లో సంపద, సుఖం వస్తాయని నమ్మకం. కొత్త వస్తువులు కొనడం కూడా శుభప్రదమని భావిస్తారు. చాలా మంది బంగారం, వెండి కొంటారు.
ప్రస్తుతం బంగారం, వెండి ధరలు భారీగా పెరిగిపోయి ఉన్నాయి. హై నుంచి కాస్త పడినప్పటికీ ఏడాది క్రితం ఉన్న రేట్లతో పోల్చితే ఎక్కువే. అందువల్ల చాలా మందికి అవి అందుబాటులో లేవు. అయితే ఈ పరిస్థితుల్లో బంగారం, వెండి కొనలేమని భావించే వారికోసమే ఈ ఆర్టికల్. బంగారం కొనకపోయినా అలాంటి విలువనిచ్చే.. శుభప్రదమైన ఎనిమిది వస్తువులు కొనవచ్చునని పండితులు చెబుతున్నారు. తక్కువ ధరకు లభించే ఈ వస్తువులు కొంటే బంగారం కొన్నట్లేనని చెబుతున్నారు. అవేంటో చూద్దాం.
Gold Rate: భారీగా పెరిగిన బంగారం ధర.. ఒక్క రోజే రూ.5వేలు పైకి..
Not analysed for framing
ఇంటర్నెట్ డెస్క్: దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. అంతర్జాతీయ పరిణామాలు, డాలర్ విలువ పడిపోవడం తదితర కారణాలతో ఈ లోహాలకు డిమాండ్ ఏర్పడింది. దీంతో అంతర్జాతీయంగా వీటి ధరలు పెరుగుతున్నాయి. ఆ ప్రభావంతో దేశీయంగానూ బంగారం, వెండి ధరలు దూసుకెళ్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో మేలిమి 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి (Gold) ధర రూ.1.49లక్షలకు చేరింది. క్రితం రోజుతో పోలిస్తే దాదాపు రూ.5వేలు పెరగడం గమనార్హం. (Gold Rate in Hyderabad)
ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర (Gold Price) రూ.1.35లక్షలు పలికింది. అటు వెండి (Silver)పై ఇవాళ ఒక్కరోజే దాదాపు రూ.9వేలు పెరిగింది. నేటి మార్కెట్లో కిలో వెండి ధర రూ.2.04లక్షలకు చేరింది. అంతర్జాతీయ విపణిలో స్పాట్ గోల్డ్ ఔన్సు ధర 4129 డాలర్లకు ఎగబాకింది. క్రితం రోజుతో పోలిస్తే దాదాపు 100 డాలర్ల పైనే పెరగడం గమనార్హం. ఇక, ఔన్సు వెండి ధర 52.83 డాలర్లు పలికింది. మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీలో డిసెంబరు డెలివరీ బంగారం 10 గ్రాములు రూ.1.45 లక్షలు పలుకుతుండగా.. కిలో వెండి రూ.1.89లక్షల వద్ద కొనసాగుతోంది.
న్యూఢిల్లీ, నవంబర్ 4: బంగారం ధర భారీగా పుంజుకున్నది. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన పుత్తడి రేటు బుధవారం ఏకంగా రూ.5 వేల వరకు పెరిగింది. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర ఏకంగా రూ.4,800 ఎగబాకి రూ.1,46,600కి చేరుకున్నది. పండుగ సీజన్, గ్లోబల్ మార్కెట్లో ధరలు పుంజుకోవడం, ధంతేరస్ తోడవడం కూడా ధరలు ఎగబాకడానికి ప్రధాన కారణం.
బంగారంతోపాటు వెండి ధరలు భారీగా పుంజుకున్నాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో కిలో వెండి ఏకంగా రూ.9 వేలు అధికమై రూ.1.93 లక్షలకు చేరుకున్నది. మంగళవారం ఇది రూ.1.84 లక్షలుగా ఉన్నది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఊపందుకోవడంతోపాటు దేశీయంగా పండుగ సీజన్, ధంతేరస్ కూడా కావడంతో కొనుగోళ్లు పుంజుకున్నాయని, తద్వారా ధరలు ఎగబాకాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు.
వేములవాడ రాజన్న దర్శనానికి వెళ్లొచ్చే సిరికి ఇల్లు గుళ్ల చేసిన ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. దాదాపు ఎనిమిది లక్షల విలువైన బంగారం వెండి ఆభరణాలతో పాటు నగదును దోచుకెళ్లారు దుండగులు. 2026 నవంబర్ 4న వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
జగిత్యాల టౌన్ లోని గాంధీనగర్ వీధిలో చోరీ జరిగింది. బీరువాలో ఉన్న 5 తులాల బంగారం , 15 తులాల వెండి ఆభరణాలతో పాటు 40 వేల రూపాయల నగదు అపహరించారు దొంగలు. రాధా అనే మహిళ 15 రోజుల క్రితం వేములవాడ వెళ్లి.. ఇవాళ ఇంటికి వచ్చి చూసే సరికి దొంగలు పడినట్లు గుర్తించారు.
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.