Eenadu ·
కారు లైట్లలో బంగారం రవాణా
రూ.3.83 కోట్ల విలువైన బిస్కెట్ల పట్టివేత
కారు టెయిల్ లైట్లలో దాచిన బిస్కెట్లు
Trending search
5 analysed of 8 matched articles · 3 outlets · checked 22 Nov 2026 08:21 IST
Data source: Google Trends — search attention, not opinion
n = 5 analysed articles from 3 outlets
AI-estimated tone of each outlet's article. It is not a judgement of the story, of anyone in it, or of what is true.
Eenadu
డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) బృందం హైదరాబాద్ శివార్లలో ఒక కారులో కారు టెయిల్ లైట్లలో దాచిన 24 క్యారెట్ల నాణ్యత గల 25 బంగారు బిస్కెట్లను పట్టుకుంది.
Andhra Jyothy
బంగారం కొనద్దని... నేను చెప్పాను.. ప్రజలు విన్నారు
Eenadu ·
రూ.3.83 కోట్ల విలువైన బిస్కెట్ల పట్టివేత
కారు టెయిల్ లైట్లలో దాచిన బిస్కెట్లు
Andhra Jyothy ·
Home » National » PM Modi Says His Appeal to Avoid Gold Buying Helped People Save Money
ABN , Publish Date - Nov 22 , 2026 | 03:04 AM
ప్రధాని మోదీ తన పిలుపు మేరకు ప్రజలు బంగారం కొనుగోళ్లు తగ్గించారని, తద్వారా ధరలు పడిపోయి ప్రజలు లబ్ధి పొందారని హర్షం వ్యక్తం చేశారు. లఖ్నో వేదికగా జరిగిన నేషనల్ కౌషల్ దీక్షాంత్ సమారోహ్లో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
V6 Velugu
కోల్కతా టు హైదరాబాద్ గోల్డ్ స్మగ్లింగ్..కారులో టెయిల్ లైట్ వెనుక 4 కోట్ల బంగారం స్వాధీనం
98 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి, కారును సీజ్ చేశారు. 83 కోట్లుగా అధికారులు అంచనా వేశారు.
V6 Velugu ·
హైదరాబాద్: విదేశీ మూలాలు కలిగిన బంగారం స్మగ్లింగ్ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు గుట్టురట్టు చేశారు. కోల్కతా నుంచి హైదరాబాద్కు కారులో అక్రమంగా తరలిస్తున్న 2.98 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ సుమారు రూ.3.83 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేయడంతో పాటు బంగారం తరలింపునకు ఉపయోగించిన కారును సీజ్ చేశారు.
నవంబర్ 19, 20 తేదీల్లో DRI హైదరాబాద్ యూనిట్ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. విశ్వసనీయ సమాచారం మేరకు కోల్కతా నుంచి హైదరాబాద్కు వస్తున్న కియా సెల్టోస్ (KIA Seltos) కారును అధికారులు అడ్డగించారు. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు.
Andhra Jyothy ·
Home » Telangana » Hyderabad » hyderabad gold smuggling dri seizure
ABN , Publish Date - Nov 21 , 2026 | 09:04 PM
Eenadu ·
ఇంటర్నెట్ డెస్క్: బంగారం ధరలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi on Gold) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొన్ని నెలల క్రితం తాను చేసిన విజ్ఞప్తి మేరకు దేశ ప్రజలు బంగారం కొనుగోళ్లను నిలిపివేశారని, ఇప్పుడు ధరలు తగ్గాయని అన్నారు. తన మాట విన్న ప్రజలు డబ్బును ఆదా చేసుకోగలిగారని చెప్పారు. ఒక్క ఏడాది పాటు అవసరం లేకపోతే బంగారం కొనవద్దని గతంలో చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ఇది పాటించిన ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని.. ఆ సలహాతో తమ డబ్బు ఆదా అయిందని తనతో చెబుతున్నారని వివరించారు. లఖ్నవూలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈ విధంగా మాట్లాడారు.
‘‘అవసరం లేకపోతే ఓ ఏడాది పాటు బంగారం కొనకుండా ఉండాలని కొన్ని నెలల క్రితం దేశ ప్రజలకు సూచించా. రోజుకు ఒకపూట భోజనం మానేయాలని గతంలో లాల్ బహదూర్ శాస్త్రి విజ్ఞప్తిని పాటించిన ఈ దేశ ప్రజల స్వభావం ఈనాటికీ అలాగే ఉండటం సంతోషాన్ని కలిగిస్తోంది. నాలాంటి సాధారణ వ్యక్తి చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకొని తక్కువ బంగారం కొనుగోలు చేశారు. ఇప్పుడు వాటి ధరలు తగ్గాయి’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
Namasthe Telangana ·
Anirudh – Kavya | ప్రముఖ మీడియా దిగ్గజం సన్ గ్రూప్ (Sun Group) తన కీలక ఉద్యోగులకు అదిరిపోయే కానుకలతో సర్ప్రైజ్ ఇచ్చింది. అనిరుధ్ మరియు కావ్య వివాహ రిసెప్షన్ విందు (Wedding Reception Feast) ఆహ్వాన పత్రికలతో పాటు సంస్థలోని ముఖ్య ఉద్యోగులకు బంగారు ఉంగరాలు, బంగారు నాణేలు, నూతన వస్త్రాలు మరియు స్వీట్లను సన్ గ్రూప్ యాజమాన్యం కానుకగా అందజేసింది.
ఈ నెల 25వ తేదీన మధ్యాహ్నం ఒంటి గంటకు (1:00 PM) చెన్నైలోని సన్ టీవీ ప్రధాన కార్యాలయంలో (Sun TV Head Office) అనిరుధ్, కావ్యల వివాహ రిసెప్షన్ విందు వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ శుభకార్యానికి హాజరుకావాలని ఆహ్వానిస్తూ ఉద్యోగులకు ఇలా విలువైన బంగారు కానుకలు, కొత్త బట్టలు పంపడం పట్ల సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వివాహ ఆహ్వానం మరియు బహుమతులకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
Eenadu ·
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర్ప్రదేశ్లోని ప్రతాప్గఢ్లో జరిగిన ఓ కార్యక్రమంలో అందరి దృష్టిని ఆకర్షించారు బిహార్కు చెందిన గోల్డ్మ్యాన్(gold man)ప్రేమ్కుమార్ సింగ్. కుండాలో రాజకీయ నాయకుడు రాజా భయ్యా నిర్వహించిన శ్రీరామకథ( shri ram katha) కార్యక్రమానికి సుమారు రూ.10 కోట్ల విలువ చేసే 6.3 కేజీల బంగారు ఆభరణాల్ని ధరించి హాజరయ్యారు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గొలుసులు, బ్రేస్లెట్లు, ఇతర ఆభరణాలతో అక్కడికి వచ్చిన ఆయన్ను చూసి స్థానికులు సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. బంగారు ఆభరణాలపై అమితమైన ఇష్టం ఉన్న ప్రేమ్కుమార్, ఎక్కడికి వెళ్లినా ఒంటి నిండా బంగారం…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
V6 Velugu ·
దీపావళి తర్వాతి నుంచి బంగారం, వెండి రేట్లు ఒక్కసారిగా పాతాళానికి పడిపోతున్నాయి. పెద్దలు చెప్పినట్లు పెరుగుడు విరుగుడు కొరకే అన్నట్లుగా బులియన్ మార్కెట్లలో రేట్ల పతనం ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే గడచిన 10 రోజుల కాలంలో 24 క్యారెట్ల తులం బంగారం రేటు ఏకంగా రూ.17వేల 400 తగ్గటం సామాన్య మధ్యతరగతి భారతీయులకు ఊరటను కలిగిస్తోంది. వడ్డీ రేట్ల పెంపు ఆశలతో బంగారంపై బెట్టింగ్ వేసివాళ్లు లేకపోవటంతో గతకొన్నాళ్లుగా కనిపించిన డిమాండ్ మాయమైపోతోంది. వాస్తవంగా ఆభరణాలు కొనుక్కునేవారి నుంచి మాత్రమే ప్రస్తుతం డిమాండ్ ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. షాపర్లకు ఇదొక సదవకాశంగా జ్యువెలర్లు అంటున్నారు.
హైదరాబాద్ లో 2026, నవంబర్ 20వ తేదీ బంగారం ధరలు ఇలా ఉన్నాయి :
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.