Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
offbeat: ఒంటిమీద రూ.10కోట్ల బంగారంతో గోల్డ్మ్యాన్
By Eenadu1 min read at Eenadu
In brief
ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్లో జరిగిన శ్రీరామకథా కార్యక్రమానికి బిహార్కు చెందిన ప్రేమ్కుమార్ సింగ్ సుమారు రూ.10 కోట్ల విలువైన 6.3 కేజీల బంగారు ఆభరణాలతో హాజరయ్యారు.
స్థానికులు ఆయనను గోల్డ్మ్యాన్ అని పిలుచుకుంటారు మరియు ఆయన ధరించిన ఆభరణాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరో వార్తలో, ఒక గర్భిణిని ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్ సిబ్బంది మరియు వైద్యుడు 5 కిలోమీటర్లు నడిచి వెళ్లారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర్ప్రదేశ్లోని ప్రతాప్గఢ్లో జరిగిన ఓ కార్యక్రమంలో అందరి దృష్టిని ఆకర్షించారు బిహార్కు చెందిన గోల్డ్మ్యాన్(gold man)ప్రేమ్కుమార్ సింగ్. కుండాలో రాజకీయ నాయకుడు రాజా భయ్యా నిర్వహించిన శ్రీరామకథ( shri ram katha) కార్యక్రమానికి సుమారు రూ.10 కోట్ల విలువ చేసే 6.3 కేజీల బంగారు ఆభరణాల్ని ధరించి హాజరయ్యారు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గొలుసులు, బ్రేస్లెట్లు, ఇతర ఆభరణాలతో అక్కడికి వచ్చిన ఆయన్ను చూసి స్థానికులు సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. బంగారు ఆభరణాలపై అమితమైన ఇష్టం ఉన్న ప్రేమ్కుమార్, ఎక్కడికి వెళ్లినా ఒంటి నిండా బంగారం…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)