Andhra Jyothy ·
వనాటు దీవుల సమీపంలో 7.2 తీవ్రతతో భారీ భూకంపం..
Home » International » vanuatu earthquake 7 2 magnitude suri
ABN , Publish Date - Oct 24 , 2026 | 08:58 AM
Trending search
7 analysed of 7 matched articles · 4 outlets · checked 24 Oct 2026 16:32 IST
Data source: Google Trends — search attention, not opinion
n = 7 analysed articles from 4 outlets
AI-estimated tone of each outlet's article. It is not a judgement of the story, of anyone in it, or of what is true.
Andhra Jyothy
వనాటు దీవుల సమీపంలో 7.2 తీవ్రతతో భారీ భూకంపం..
2 magnitude earthquake occurred near the Vanuatu Islands in the South Pacific Ocean on Saturday. The US Geological Survey (USGS) stated the epicenter was approximately 200 kilometers west of the Solomons region at a depth of 10 kilometers, prompting tsunami concerns.
V6 Velugu
బెంగళూరు సిటీలో భూకంపం.. భయం వద్దంటూ అధికారుల భరోసా
Andhra Jyothy ·
Home » International » vanuatu earthquake 7 2 magnitude suri
ABN , Publish Date - Oct 24 , 2026 | 08:58 AM
V6 Velugu ·
కర్నాటక రాజధాని బెంగళూరు సిటీని వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. గత నెలలో మూడు సార్లు భూమి కంపించగా.. తాజాగా మరో భూకంపం బెంగళూరు సిటీని కలవర పెట్టింది. రిక్టర్ స్కేల్ పై తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ, ఎటువంటి ప్రాణా నష్టం జరగనప్పటికీ తరుచుగా భూమి కంపిస్తుండటంతో ఏదో జరుగుతుందని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ క్రమంలో కంగారు పడాల్సిందేమీ లేదని సిస్మోలజీ సెంటర్స్ ప్రజలకు సూచనలు చేశారు.
Recent earthquakes with low magnitudes have occurred in Bengaluru, Karnataka, causing public concern.
Namasthe Telangana
Tibet Earthquake: టిబెట్ భూకంపంలో 16 మంది మృతి.. 339 ఇండ్లు ధ్వంసం
0 earthquake struck Tibet, China, on Thursday night, resulting in 16 deaths and 46 injuries. Rescue operations are underway, and authorities have sent prefabricated housing units, tents, and winter clothing to the affected areas.
Eenadu
Earthquake: టిబెట్‌లో భారీ భూకంపం.. 16 మంది మృతి
0 magnitude earthquake struck Tibet on Thursday night, resulting in 16 deaths and 32 injuries, with significant damage to buildings and infrastructure. China declared a level-2 emergency and mobilized its disaster management agency to carry out large-scale rescue operations.
బెంగళూరులో శుక్రవారం(అక్టోబర్ 23) రిక్టర్ స్కేలుపై 3.0 తీవ్రతతో భూప్రకంపనలు సంభవించాయి. బెంగళూరు రూరల్ జిల్లా దొడ్డబళ్లాపూర్ తాలూకా తుబగేరె గ్రామ పంచాయతీ పరిధిలోని తిమ్మోజనహళ్లి గ్రామానికి ఉత్తరాన భూకంప కేంద్రం ఉన్నట్లు కర్ణాటక రాష్ట్ర సహజ విపత్తు పర్యవేక్షణ కేంద్రం (KSNDMC), నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) అధికారులు గుర్తించారు.
Namasthe Telangana ·
బీజింగ్: టిబెట్‌లో గురువారం రాత్రి భూకంపం(Tibet Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై ఆ తీవ్రత 7గా నమోదు అయ్యింది. ఆ భూకంపం వల్ల 16 మంది మృతిచెందారు. సుమారు 46 మంది గాయపడ్డారు. దాదాపు 339 ఇండ్లు వరకు నేలమట్టం అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాలను తొలగిస్తున్నారు. నాగకు ప్రాంతంలో భూమి కంపించింది. రాజధాని లాసాకు ఈశాన్య దిక్కున ఈ ప్రాంతం ఉన్నది. అనేక ప్రాంతాల్లో రోడ్డు మార్గం దెబ్బతిన్నది. విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. కొండ ప్రాంతాల్లోని గ్రామాలు ఇబ్బందిపడుతున్నాయి. సముద్రమట్టానికి 4800 మీటర్ల ఎత్తులో ఉన్న గ్రామాలకు…
JUST IN: At least 16 dead, 32 injured and hundreds of homes collapsed after a magnitude 7.0 earthquake struck Tibet, China, officials say. https://t.co/2nTZ5BL4CU
Andhra Jyothy ·
Home » International » Tibet Earthquake 16 Dead 32 Injured in 7.0 Magnitude Quake sgr
ABN , Publish Date - Oct 23 , 2026 | 07:23 AM
Eenadu ·
ఇంటర్నెట్‌డెస్క్: టిబెట్‌లో సంభవించిన భారీ భూకంపం ధాటికి 16 మంది మృతి చెందారు. మరో 32 మంది గాయపడ్డారు. గురువారం రాత్రి టిబెట్‌లో 7.0 తీవ్రతతో భూ ప్రకంపనలు సంభవించాయి. భూమికి 10కి.మీటర్ల లోతున.. కౌంటీకి 70 కి.మీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంది. దీని ధాటికి టిబెట్‌లో భారీగా ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. పలు భవనాలు దెబ్బతిన్నాయి. విద్యుత్, టెలికమ్యూనికేషన్ వ్యవస్థలకు అంతరాయం ఏర్పడింది. ప్రజలు బయటకు పరుగుతు తీస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. భూకంప తీవ్రత దృష్ట్యా లెవల్-2 అత్యవసరస్థితిని చైనా ప్రకటించింది. చైనా విపత్తు నిర్వహణ సంస్థ పెద్ద ఎత్తున సహాయక చర్యలు…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Eenadu ·
ఇంటర్నెట్ డెస్క్: టిబెట్‌లో భారీ భూకంపం సంభవించింది. ఉత్తర టిబెట్‌లోని నాగ్చూ పర్వత ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు వచ్చినట్లు చైనా భూకంప నెట్వర్క్స్ సెంటర్ వెల్లడించింది. రాజధాని లాసాకు 400కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉందని తెలిపింది. నేపాల్‌లో ఇటీవల వినాశకరమైన వరదలు, కొండచరియలు సృష్టించిన విలయంలో దాదాపు 1400 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
V6 Velugu ·
నేపాల్, టిబెట్ లాంటి మంచు దేశాలలో ఇటీవల వచ్చిన వరదల విధ్వంసానికి సంబంధించిన ఆనవాళ్లు చెరిగిపోక ముంతే.. టిబెట్ లో భారీ భూకంపం సంభవించింది. 2026 అక్టోబర్ 22న రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో వచ్చిన భూకంపంతో దేశంలో పలు ప్రాంతాలు తీవ్రంగా కంపించాయి.
10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైనట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ పేర్కొంది. టిబెట్ రాజధాని ల్హాసాకు 400 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు చైనా భూకంప కేంద్రం (CENC) వెల్లడించింది.
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.