We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం స్థిరంగా కదులుతోంది. ప్రస్తుతం విశాఖకు 880 కి.మీ, కాకినాడకు 980 కి.మీ, మచిలీపట్నానికి 1,080 కి.మీ, బాపట్లకు 1,150 కి.మీ దూరంలో ఇది కేంద్రీకృతమైంది. గంటకు 5 కి.మీ వేగంతో ముందుకు కదులుతోందని వాతావరణశాఖ (IMD) తెలిపింది. తీవ్ర వాయుగుండం.. సోమవారానికి తుపానుగా బలపడుతుందని వెల్లడించింది.
ఈనెల 27న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా, 28 ఉదయానికి అతి తీవ్ర తుపానుగా రూపాంతరం చెంది అదే రోజు మధ్యాహ్నానికి బాపట్ల-విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశముందని అధికారులు తెలిపారు. తీరం దాటే సమయంలో గంటకు గరిష్ఠంగా 140 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందన్నారు. ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ తుపానుకు బంగ్లాదేశ్ సూచించిన ‘అర్నబ్’ (Cyclone Arnabz) పేరు పెట్టిన విషయం తెలిసిందే.
The India Meteorological Department (IMD) forecasts a cyclonic storm developing over the Bay of Bengal, expected to make landfall in Andhra Pradesh between Bapatla and Visakhapatnam on October 28.
The India Meteorological Department (IMD) has issued a cyclone warning for nine ports in Tamil Nadu and Puducherry after a depression over the Bay of Bengal intensified.
According to the India Meteorological Department (IMD), a developing weather system over the Bay of Bengal is forecast to intensify into the first cyclonic storm of the year by October 26, moving towards the Andhra Pradesh coast.
The India Meteorological Department (IMD) announced that a cyclonic storm forming over the Bay of Bengal is likely to intensify into a 'very severe cyclonic storm', expected to make landfall between northern Andhra Pradesh and southern Odisha on October 28.
Coastal regions across southern and eastern India are on alert as a weather system over the Bay of Bengal intensifies, with Tamil Nadu and Puducherry facing heavy rainfall and Andhra Pradesh bracing for a possible cyclone landfall on October 28.
Odisha has also stepped up disaster preparedness, anticipating heavy rain and strong winds in its southern and coastal districts.
Cyclone warning signals have reportedly been hoisted at nine ports across Tamil Nadu and Puducherry after a low-pressure system over the Bay of Bengal intensified into a depression. The weather system is expected to strengthen into a very severe cyclonic storm before making landfall along the Andhra Pradesh coast on October 28, according to the India Meteorological Department (IMD).
The warning signals have been hoisted at ports including Chennai, Nagapattinam, Cuddalore, Karaikal, Pamban and Thoothukudi, as authorities prepare for worsening weather conditions, reported news agency ANI.
అమరావతి: అర్నబ్ తుపాను (Cyclone Arnab) ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఏపీ హోంమంత్రి అనిత (Vangalapudi Anitha) ఆదేశించారు. రానున్న ఐదు రోజులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. సోమవారం నుంచి విస్తారంగా.. మంగళ, బుధవారాల్లో కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. బుధవారం బాపట్ల-విశాఖ తీరాల మధ్య తుపాను తీరం దాటే సూచనలు ఉన్నాయని.. ఆ సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని చెప్పారు.
ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, క్షేత్రస్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలని.. ప్రమాదకరంగా ఉన్న హోర్డింగులను వెంటనే తొలగించాలని మంత్రి ఆదేశించారు. అవసరమైతే తీరప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని, బీచ్లలోకి పర్యాటకులను అనుమతించవద్దన్నారు. భారీ అలలు ఎగసిపడే ప్రాంతాల్లో సెల్ఫీలు తీసుకోవడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రైతులు, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని.. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని…
VISAKHAPATNAM: The developing weather system over the Bay of Bengal is likely to intensify into the first cyclonic storm of the year over the region by October 26, and move towards the Andhra Pradesh coast, reaching the west-central Bay of Bengal near the coast around the morning of October 28, the India Meteorological Department (IMD) has forecast.
The system, currently a well-marked low-pressure area over the east-central and adjoining southeast Bay of Bengal, is set to intensify into a depression on Saturday, followed by a deep depression on Sunday. It is likely to develop into a cyclonic storm by Monday morning as it moves west-northwestwards.
12 జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు 28 నాటికి తీవ్ర ప్రభావం బాపట్ల, విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం
ఈనాడు, విశాఖపట్నం: అర్నబ్ తుపాను అతి తీవ్ర తుపానుగా మారి రాష్ట్రంలోని 12 జిల్లాలపై ప్రభావం చూపనుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. తుపానుగా మారిన తర్వాత 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శనివారం రాత్రికి వాయుగుండంగా బలపడింది. ఇది విశాఖకు 820 కి.మీ., కాకినాడకు 910 కి.మీ., మచిలీపట్నానికి 1,020 కి.మీ., బాపట్లకు 1,100 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైంది. తర్వాత పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ ఆదివారానికి మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారనుంది.
A low-pressure system over the Bay of Bengal intensified into a depression on Saturday and is likely to become a very severe cyclonic storm before crossing the Andhra Pradesh and Yanam coasts on October 28, the India Meteorological Department said.
The system is expected to bring heavy rainfall to parts of Andhra Pradesh from October 26 to 29. Fishermen have been advised not to venture into the sea, while Chief Minister N Chandrababu Naidu has directed officials to remain alert and warn people in low-lying areas.
The Odisha government on Saturday activated its disaster response machinery as a weather system over the Bay of Bengal was expected to develop into a cyclonic storm and make landfall between the northern Andhra Pradesh and southern Odisha coasts on the morning of October 28, news agency PTI reported.
The India Meteorological Department (IMD) said the well-marked low-pressure area was likely to become a depression on Saturday, strengthen into a deep depression on October 25 and develop into a cyclonic storm by the morning of October 26.
The India Meteorological Department (IMD) has warned about a well marked low-pressure area over the Bay of Bengal region that will likely develop into a cyclonic storm by October 26 morning.
As per IMD’s latest bulletin, this low-pressure area is expected to persist over the same region and intensify into a depression on Saturday. Thereafter, it is very likely to move and intensify further into a deep depression on October 25 and into a cyclonic storm over the Westcentral Bay of Bengal by October 26 morning.
Updated - October 24, 2026 09:37 pm IST - Bhubaneswar
Southern Odisha districts are expected to be impacted with heavy rain under influence of the cyclone as per disaster management authorities. | Photo Credit: Special arrangement
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.