Andhra Jyothy ·
ధాన్యం కొనేవారెవరు..?
Home » Telangana » Karimnagar » Who will buy the grain?
ABN , Publish Date - Nov 12 , 2026 | 01:16 AM
Trending search
5 analysed of 5 matched articles · 2 outlets · checked 12 Nov 2026 07:22 IST
Data source: Google Trends — search attention, not opinion
n = 5 analysed articles from 2 outlets
AI-estimated tone of each outlet's article. It is not a judgement of the story, of anyone in it, or of what is true.
Andhra Jyothy
Farmers in Karimnagar district are struggling to sell their paddy harvest because rice millers are refusing to accept new grain due to a backlog of old stock and FCI quotas.
Namasthe Telangana
Andhra Jyothy ·
Home » Telangana » Karimnagar » Who will buy the grain?
ABN , Publish Date - Nov 12 , 2026 | 01:16 AM
Namasthe Telangana ·
హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పాలనలో రైతులకు వరుస కష్టాలు తప్పడంలేదు. నిన్నమొన్నటి వరకూ ప్రభు త్వ నిర్లక్ష్యంతో సాగునీళ్లు కరువై, కరెంటు కోతలతో చేతికొచ్చిన పంటలు ఎండిపోయి తీవ్రం గా నష్టపోయారు. ఇప్పుడు కనీసం ఆ మిగిలిన పంట ను అమ్ముకుందామంటే కొనుగోలు చేసే దిక్కులేక అష్టకష్టాలు పడుతున్నారు. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా వరి కోతలు జోరందుకున్నాయి.
Farmers in Telangana are facing severe distress due to delayed paddy procurement, a syndicate of millers and traders reducing prices, and impending heavy rains.
ధాన్యం కల్లాలకు చేరుతున్నది. అయినా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం లేదు. ప్రకటనలు తప్ప గ్రామాల్లో కాంటా పెట్టడంలేదు. ధాన్యం జోకడం లేదు. ఎక్కడో ఒకచోట కొబ్బరికాయ కొట్టి కొనుగోళ్లు ప్రారంభించామని ప్రకటిస్తున్నారే తప్ప కొనుగోళ్లు మాత్రం చేయడంలేదు. మరోవైపు నిన్న మొన్నటి వరకూ పోటీపడి మరీ ధాన్యం కొనుగోలు చేసిన మిల్లర్లు, వ్యాపారులు ఒక్కసారిగా వెనక్కి తగ్గారు. సిండికేట్గా మారి ధాన్యం ధరలను తగ్గించేశారు. దీంతో రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నది.
Andhra Jyothy ·
Home » Andhra Pradesh » Vizianagaram » Plan for grain procurement
ABN , Publish Date - Nov 10 , 2026 | 11:34 PM
Namasthe Telangana ·
తుంగతుర్తి, నవంబర్ 10 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని బీఆర్ఎస్ తుంగతుర్తి మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య డిమాండ్ చేశారు. మంగళవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంటను కల్లాల వద్ద పోసి ఎదురుచూస్తూ పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్నినో ప్రభావంతో యాసంగిలో వరి వేయవద్దని ప్రభుత్వం చెబుతోంది. దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. ఎన్నిగంటలు కరెంటు సప్లై ఇస్తారో స్పష్టంగా చెప్పాలి, రైతు కనీసం తన కుటుంబ అవసరాల నిమిత్తం కోసమైన తిండిగింజలు…
Andhra Jyothy ·
Home » Telangana » Hyderabad » telangana modern paddy storage silos uttam kumar reddy farmers
ABN , Publish Date - Nov 08 , 2026 | 03:35 AM
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.