We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
V. Rajasekhara Babu stated that the Ibrahimpatnam and crime police arrested a man identified as P. 50 lakh cash. According to the Police Commissioner, the accused has been involved in 94 cases in Andhra Pradesh and Telangana states.
Updated - November 28, 2026 11:54 pm IST - VIJAYAWADA
Vijayawada Police Commissioner S.V. Rajasekhara Babu and other officials display the ornaments and cash recovered in the theft case reported within the Ibrahimpatnam police station limits, at a press conference in Vijayawada on Saturday | Photo Credit: G.N. RAO
Security forces unearth 3.84 Kg gold, Rs 24.22 lakh from Maoist dump in Chhattisgarh’s Bijapur
Not analysed for framing
RAIPUR: A joint team of security forces unearthed a Maoist dump containing 3.84 kg of gold and over ₹24.22 lakh in cash buried underground in the forests near the Indravati river in south Bastar's Bijapur district, about 450 km from Raipur, police said on Saturday.
The joint operation was carried out by personnel from the District Reserve Guard (DRG) and the Bomb Disposal Squad (BDS) on November 27.
కమాన్ పూర్, నవంబర్ 27 : రామగుండం పోలీస్ కమిషనరేట్కు చెందిన ఎం రమేష్ అర్చరీలో రాష్ట్రస్థాయి పోటీల్లో స్వర్ణ పతకాన్ని సాధించారు. నిజామాబాద్లో జరిగిన 5వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్–2026లో ఆయన ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.
Gold Medal | కమాన్ పూర్, నవంబర్ 27 : ఖాకీ దుస్తుల్లో విధి నిర్వహణ.. క్రీడా మైదానంలో లక్ష్యంపై గురి.. ఈ రెండు రంగాల్లోనూ తనదైన ముద్ర వేస్తూ రామగుండం పోలీస్ కమిషనరేట్కు చెందిన ఎం రమేష్ అర్చరీలో స్వర్ణ పతకాన్ని సాధించి తన ప్రతిభను మరోసారి చాటుకున్నారు. నిజామాబాద్లో జరుగుతున్న 5వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్–2026 రాష్ట్రస్థాయి పోటీల్లో విలువిద్య విభాగంలో అద్భుత ప్రదర్శనతో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుని రామగుండం కమిషనరేట్ కీర్తిని రాష్ట్రస్థాయిలో చాటారు. విలువిద్యలో విజయం సాధించాలంటే ఏకాగ్రత, నైపుణ్యం, సహనం కీలకం. ఈ లక్షణాలను తన ప్రదర్శనలో ప్రతిబింబించిన రమేష్ పోటీల్లో తన…
ప్రస్తుతం రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని టాస్క్ఫోర్స్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న రమేష్కు అర్చరీలో ఇది మరో మైలురాయి. గతంలోనూ పోలీస్ క్రీడా పోటీల్లో రజత, కాంస్య పతకాలు సాధించి తన ప్రతిభ చాటారు. ఈసారి స్వర్ణ పతకంతో అగ్రస్థానాన్ని అందుకున్నారు. గత విజయాలను స్ఫూర్తిగా తీసుకుని మరింత పట్టుదలతో సాధన కొనసాగించడం ద్వారా ఈ ఘనత సాధించారు. విధి నిర్వహణకు ప్రాధాన్యమిస్తూనే క్రీడలపైనా ఆసక్తి, అంకితభావంతో ముందుకు సాగుతున్న రమేష్ విజయం పోలీస్ సిబ్బందిలో ఉత్సాహాన్ని నింపింది. ఆయన సాధించిన స్వర్ణ పతకంపై పోలీస్ శాఖ ఉన్నతాధికారులు అభినందనలు తెలియజేశారు. భవిష్యత్లోనూ ఇదే స్ఫూర్తితో మరిన్ని…
UP cop with 1.34 lakh Instagram followers suspended for robbing 1 kg of gold
Not analysed for framing
Uttar Pradesh's Jaunpur police constable has been suspended for his role in the robbery of a gold trader in Lucknow, in which around 1 kg of gold was looted. The accused, Vinay Shankar, a 2019-batch constable, was reportedly fond of a lavish lifestyle, had around 1.34 lakh followers on Instagram, and was living in a relationship with a woman constable.
The robbery was carried out by two police constables and an official from the Directorate of Revenue Intelligence (DRI), along with their accomplices.
RBI Gold Reserves | విదేశాల్లో భద్రపరిచిన బంగారాన్ని భారత్ వేగంగా స్వదేశానికి తరలిస్తోంది. రిజర్వ్ బ్యాంక్ గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ వరకు ఏకంగా 165 టన్నుల బంగారాన్ని విదేశీ వాల్ట్ల నుంచి వెనక్కి తెచ్చింది. దీంతో మొత్తం బంగారం నిల్వల్లో దేశీయంగా భద్రపరిచే వాటా 65.4 శాతం నుంచి 84 శాతానికి పెరిగింది. ఏడాది క్రితం భారత్లో 575.82 టన్నుల బంగారం ఉండగా.. ఇప్పుడు 740.13 టన్నులకు చేరింది.
ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఆరు నెలల్లోనే ఆర్బీఐ విదేశాల్లో ఉన్న 60.08 టన్నుల బంగారాన్ని భారత్కు తీసుకొచ్చింది. మార్చి చివరికి దేశీయంగా 680.05 టన్నులుగా ఉన్న నిల్వలు సెప్టెంబర్ చివరికి 740.13 టన్నులకు పెరిగాయి. దీంతో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ (BIS) వద్ద ఉన్న భారత బంగారం 197.67 టన్నుల నుంచి 140.39 టన్నులకు తగ్గింది. మొత్తం బంగారం నిల్వలు మాత్రం దాదాపు స్థిరంగా 880.18 టన్నుల నుంచి 880.52 టన్నులకు చేరాయి. అంటే కొత్త కొనుగోళ్ల కంటే విదేశాల్లో ఉన్న బంగారాన్ని వెనక్కి తీసుకురావడమే ప్రధానంగా కనిపిస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: దేశీయ మార్కెట్లో ఇటీవల భారీగా దిగొచ్చిన బంగారం, వెండి ధరలు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు, దేశీయంగా కొనుగోళ్లతో ఈ లోహాలకు మళ్లీ డిమాండ్ పెరిగింది. దీంతో హైదరాబాద్ విపణిలో శుక్రవారం 24 క్యారెట్ల మేలిమి 10 గ్రాముల పసిడి ధర (Gold Rate) రూ.1,28,500 పలికింది. క్రితం రోజుతో పోలిస్తే దాదాపు రూ.1600పైన పెరిగింది. ఇక, కేజీ వెండి ధర రూ.1,56,100గా ఉంది. క్రితం రోజుతో పోలిస్తే వెండి (Silver) రూ.5000 పైనే ఎగబాకింది.
అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ (Gold) ఔన్సు ధర 3628 డాలర్లుగా ఉంది. స్పాట్ సిల్వర్ ఔన్సు ధర 43.48 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీలో గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాముల ధర రూ.1.23లక్షలు, సిల్వర్ ఫ్యూచర్స్ ధర రూ.1.51లక్షలుగా ట్రేడ్ అవుతోంది. డిసెంబరులో ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలు ఉన్నప్పటికీ డాలర్ విలువ క్షీణిస్తోంది. సాధారణంగా బంగారం లావాదేవీలు డాలర్ల రూపేణ జరుగుతాయి. డాలర్ విలువ తగ్గుతుండటంతో ఇతర దేశాల కొనుగోలుదారులు పసిడి కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు.
Deficiencies in the system of monitoring the quality of gold, cited in a recent draft report by the Comptroller and Auditor-General of India (CAG), raise questions about procedural adherence.
The Bureau of Indian Standards (BIS), which monitors gold jewellery hallmarking, faces scrutiny over its checks and post-certification quality surveillance.
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.