Andhra Jyothy ·
హైదరాబాద్‌లో విషాదం.. చిన్నారితో సహా దంపతుల మృతి
Home » Telangana » hyderabad kphb couple child Tragedy erk
ABN , Publish Date - Oct 28 , 2026 | 12:17 PM
Trending search
10 analysed of 10 matched articles · 3 outlets · checked 28 Oct 2026 18:53 IST
Data source: Google Trends — search attention, not opinion
n = 10 analysed articles from 3 outlets
AI-estimated tone of each outlet's article. It is not a judgement of the story, of anyone in it, or of what is true.
Andhra Jyothy
హైదరాబాద్‌లో విషాదం.. చిన్నారితో సహా దంపతుల మృతి
A couple and their two-year-old daughter were found dead in an apartment in Kukatpally Housing Board (KPHB) Phase 3, Hyderabad. According to the article, the family was discovered by police who were called after neighbors noticed the doors were closed.
V6 Velugu
హైదరాబాద్ లో పాడ్ టాక్సీలు ..పీపీపీ పద్ధతిలో అమలు చేసేందుకు ఫీజిబిలిటీ స్టడీ పూర్తి
Andhra Jyothy ·
Home » Telangana » hyderabad kphb couple child Tragedy erk
ABN , Publish Date - Oct 28 , 2026 | 12:17 PM
Andhra Jyothy ·
Home » Telangana » madannapet durga procession egg attack case erk
ABN , Publish Date - Oct 28 , 2026 | 11:26 AM
Hyderabad Metro Rail Limited (HMRL) conducted a feasibility study on introducing driverless, electric 'Pod Taxis' to connect metro stations with offices and homes.
Visalaandhra
V6 Velugu ·
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ సిటీలో మెట్రో రైలు దిగి ఆఫీసులు, ఇండ్లకు వెళ్లడానికి ప్యాసింజర్లు పడుతున్న తిప్పలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కొత్తగా ‘పాడ్ టాక్సీ’లను తీసుకురావాలని చూస్తోంది. మెట్రో దిగిన ప్రయాణికులను సులువుగా గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు రోడ్లపై ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) ఈ దిశగా అడుగులు వేస్తోంది. పీపీపీ విధానంలో పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్(పీఆర్టీఎస్) పేరుతో పాడ్ టాక్సీల ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తోంది.
ఈ ప్రాజెక్టును సిటీలో అమలు చేయవచ్చా లేదా అని నిర్వహించిన సర్వే రిపోర్టుపై అందరి అభిప్రాయాలు, సలహాలు తెలుసుకునేందుకు అధికారులు మంగళవారం నగరంలో వర్క్‌షాప్ నిర్వహించారు. హెచ్ఎంఆర్ఎల్, అధ్యయనాన్ని పూర్తి చేసిన ‘లీ అసోసియేట్స్’ సంస్థ కలిసి సదస్సును ఏర్పాటు చేశాయి.
V6 Velugu ·
న్యూఢిల్లీ:హైదరాబాద్‌కు చెందిన ఏరోస్పేస్ డిఫెన్స్ రంగాల సంస్థ సిగ్మా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ రూ.974 కోట్ల విలువైన డిఫెన్స్ ఆర్డర్‌ను దక్కించుకుంది. నాటో కస్టమర్‌కు 155 ఎంఎం ఆర్టిలరీ మందుగుండు సామగ్రికి అవసరమైన బేస్…
షెల్స్ ఫ్యూజ్‌లతో పాటు బేస్ బ్లీడ్ యూనిట్ల వంటి 155 ఎంఎం ఆర్టిలరీ రౌండ్ల కీలక విడిభాగాల తయారీ సామర్థ్యాలను పెంచుకునే వ్యూహానికి ఈ ప్రాజెక్టు ఊతమిస్తుందని సంస్థ పేర్కొంది. దీనివల్ల సరఫరా వ్యవస్థపై పట్టు పెరగడంతో పాటు ఇతర సంస్థలపై ఆధారపడటం తగ్గుతుందని సిగ్మా సీఈవో సునీల్ కలిదిండి అన్నారు.
V6 Velugu ·
గ్రేటర్ హైదరాబాద్, క్యూర్ పరిధిలో కొత్తగా ఇల్లు కట్టుకోవాలని అనుకునే మధ్యతరగతి జనానికి ప్రభుత్వ నిబంధనలు శాపంగా మారుతున్నాయి. గ్రేటర్, క్యూర్ పరిధిలో వంద గజాల స్థలంలో ఇల్లు కట్టుకోవాలంటే... ప్లాట్ వెడల్పు కనీసం 20 అడుగులు తప్పనిసరిగా ఉండాలని నిబంధన చిక్కులు తెచ్చిపెడుతోంది. ప్రభుత్వ ఆన్లైన్ పోర్టల్ ‘బిల్డ్‌నౌ’ లో పెట్టిన నిబంధనల కొర్రీల వల్ల కొత్తగా ఇల్లు కట్టుకోవాలని అనుకునేవారు ఇబ్బందులు పడుతున్నారు.
అయితే..సిటీ శివార్లలో చాలా అన్ అప్రూవ్డ్ లేఅవుట్లలో ప్లాట్ల వెడల్పు 12 నుంచి 25 అడుగుల లోపే ఉంటోందని... ఘాట్ కేసర్ లాంటి ఏరియాల్లో 15 అడుగుల వెడల్పు, 50 అడుగుల పొడవుతో సేల్ డీడ్ రిజిస్ట్రేషన్లు ఉన్నప్పటికీ.. బిల్డ్ నౌలో ఉన్న కనీసం 20 అడుగుల నిబంధన కారణంగా అప్లికేషన్లు రిజెక్ట్ అవుతున్నాయి. దీంతో పర్మిషన్ లేకపోవడంతో బ్యాంకులు హోమ్ లోన్స్ కూడా ఇవ్వడం ఆపేశాయని అంటున్నారు.
Andhra Jyothy ·
Home » Telangana » Hyderabad » hyderabad malakpet woman knife attack phone theft
ABN , Publish Date - Oct 27 , 2026 | 07:48 PM
Andhra Jyothy ·
Home » Telangana » Hyderabad » KPHB Colony Tragedy AND Couple and Two Year Old Daughter Found Dead in Hyderabad VK
ABN , Publish Date - Oct 27 , 2026 | 06:24 PM
V6 Velugu ·
'అర్నాబ్' తుపాను, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా భారతీయ రైల్వే 50కి పైగా రైళ్లను రద్దు చేసింది. ఈ ప్రభావంతో నిత్యం వందల మంది ప్రయాణికులతో కిటకిటలాడే విజయవాడ రైల్వే జంక్షన్ మంగళవారం నిర్మానుష్యంగా కనిపించింది. రైళ్ల రాకపోకలు తగ్గడంతో స్టేషన్ ప్రాంగణం దాదాపు ఖాళీగా మారింది. తుపాను కారణంగా ప్రయాణాలు వాయిదా వేసుకున్నారు.
అర్నాబ్ తుఫాన్ ప్రభావంతో పలు రైళ్లని దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. సికింద్రాబాద్ నుంచి వైజాగ్, భువనేశ్వర్, కాకినాడకు వెళ్లే 10 రైళ్లు రద్దు కావడం గమనార్హం. ఫలక్‌నుమా, విశాఖ, గోదావరి, గరీబ్ రథ్, కోకోనడ ఎక్స్‌ప్రెస్, నర్సాపూర్, గౌతమి ఎక్స్‌ప్రెస్, నాగావలి ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు అయినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
Visalaandhra ·
V6 Velugu ·
గోదావరిఖని: తమ గ్రామానికి ఆనుకుని ఉన్న వాగుపై వంతెన నిర్మించాలని గత 20 ఏళ్లుగా పోరాటం చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా గుండి గ్రామ యువకులు సైకిల్ యాత్ర చేపట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తమ గ్రామ సమస్యను వివరించి, వంతెన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరేందుకు హైదరాబాద్ సచివాలయం వరకు బయలుదేరారు. ఈ క్రమంలో యువకుల సైకిల్ యాత్ర పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చేరుకుంది.
ఈ నెల 26న గుండి గ్రామం నుంచి ప్రారంభమైన ఈ సైకిల్ యాత్ర పెద్దపల్లి జిల్లా మీదుగా హైదరాబాద్‌కు చేరుకోనుంది. ముఖ్యమంత్రిని కలిసి తమ గ్రామానికి ఎదురవుతున్న రవాణా సమస్యను వివరించి, వాగుపై వంతెన నిర్మించాలని విజ్ఞప్తి చేయనున్నట్లు యువకులు తెలిపారు.
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.