We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
According to Hyderabad police, an American national named Mitchell Brian Lee was found dead in a Gachibowli hotel room on November 5, 2026, after he failed to respond to phone calls.
Updated - November 07, 2026 08:30 am IST - HYDERABAD
An American national, Mitchell Brian Lee, 41, was found dead in his hotel room at Marriott Executive Apartments in Gachibowli on Thursday (November 6, 2026) evening.
Taayanna, an admirer from Adoni, undertook a 350 km foot march to Hyderabad to meet Chief Minister Revanth Reddy. After completing the 9-day journey on Friday, Chief Minister Reddy welcomed Taayanna and felicitated him with a shawl.
IndiGo Airlines issued a travel advisory on Friday due to low visibility affecting flight operations at Rajiv Gandhi International Airport in Hyderabad. The airline assured passengers that efforts are underway to ensure safe travel and urged them to track flight statuses online.
హైదరాబాద్, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన తాయన్న సీఎం రేవంత్‌రెడ్డిపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఆయనను కలుసుకోవాలనే సంకల్పంతో అక్టోబరు 29న ఆదోని నుంచి కాలినడకన హైదరాబాద్ బయలుదేరారు. 350కిలో మీటర్లు, 9 రోజుల పాదయాత్ర తర్వాత శుక్రవారం రేవంత్‌రెడ్డిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తాయన్నను శాలువా కప్పి అభినందించారు. అభిమాన నేతను నేరుగా కలిసినందుకు తాయన్న సంతోషం వ్యక్తం చేశారు.
A Hyderabad Class 12 student has built a Rs 68,000 satellite receiver that can download weather images without internet; three units are planned for 10 Himalayan villages where mobile networks can fail
Not analysed for framing
Losing mobile connectivity during bad weather in the Himalayas is a common problem. And when heavy rain lashes the Himalayas, losing connectivity can mean losing access to crucial weather-related information. For residents of remote mountain villages, where communication networks can become unreliable in bad weather, especially the monsoon, even a basic update can make a difference.
Now understanding this issue and hoping to address this gap, Aagam Jain, a Class 12 student from Hyderabad, has developed a satellite-based weather receiver that can download cloud images directly from weather satellites. There’s absolutely no need for an internet connection or mobile network to do so. It’s an intelligent and much-needed solution.
సొంతింటి కొనుగోలుదారులకు విస్తృతంగా అవకాశాలు ఈనాడు, హైదరాబాద్
హైదరాబాద్ నగరాభివృద్ధిలో తూర్పు ప్రాంతానికి ప్రత్యేక స్థానం ఉంది. ఎన్నో ఏళ్లుగా మధ్యతరగతి కుటుంబాలకు నివాస కేంద్రంగా, వివిధ జిల్లాల ప్రజలకు నగర ప్రవేశ ద్వారంగా తూర్పు హైదరాబాద్ నిలిచింది. ఇంటి ధరతోపాటూ జీవన వ్యయాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఈ ప్రాంతం ఉత్తమ ఎంపిక అవుతుంది.
‘తన కోసమే కాదు పరుల కొరకు బతకాలి. తానున్నా లేకున్నా తన పేరు నిలవాలి’ అన్నారు ఓ సినీ కవి. ఆ పాటలోని సూక్తిని పాఠాల్లో పెట్టాలనుకున్నట్లు అనిపిస్తోంది ఐఐటీ హైదరాబాద్ సంకల్పాన్ని చూస్తుంటే! విద్యార్థులకు మానవీయ విలువల ప్రాధాన్యాన్ని తెలియజెప్పేందుకు, దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆ విద్యాసంస్థ ‘గుడ్నెస్’పై అకడమిక్ క్రెడిట్ కోర్సును ప్రారంభించింది. ఇందులో చేరేందుకు బీటెక్, బీటెక్ డిజైన్ కోర్సు విద్యార్థులకు అవకాశం కల్పించింది. చదువుకన్నా ముందు విద్యార్థులకు విలువలు ముఖ్యమని గుర్తించి, అపూర్వమైన ఈ నిర్ణయాన్ని తీసుకున్న, హైదరాబాద్ ఐఐటీ దేశవ్యాప్తంగా మేధావుల దృష్టిని ఆకర్షించింది. ‘గుడ్నెస్…
యువతీ యువకుల్లో మానవీయత కనుమరుగైతే, వ్యక్తిత్వ వికాసమూ సామాజిక బాధ్యతలు లోపిస్తే పరిణామాలు ఎంత విపరీతంగా ఉంటాయో మనకందరికీ తెలియంది కాదు. తన సుఖమే తనకు ప్రధానమనుకునే ధోరణితో పెరిగే మనుషులు సమాజ సంక్షేమాన్ని పట్టించుకోకపోవడమే కాదు; తుదకు తన స్వార్థం కోసం కుటుంబ బంధాలను కూడా బలిపెట్టడానికి వెనుకాడరు. ఇలాంటి దయనీయ స్థితిని ఐఐటీ రూర్కీ పూర్వ విద్యార్థి రవిశర్మ నిశితంగా పరిశీలించి ఉంటారు. ఎవరో ఒకరు, ఎపుడో అపుడు పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేయకపోతే మరింత దిగజారిపోతుందని ఆలోచించారు. అందుకే ‘గుడ్నెస్’ కోర్సును ఐఐటీహెచ్ గవర్నింగ్ బోర్డుకు ప్రతిపాదించారు రవిశర్మ. ఆ ప్రతిపాదనను ఏ మాత్రం…
గచ్చిబౌలి: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒక ప్రముఖ హోటల్లో అమెరికాకు చెందిన వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాలిఫోర్నియాకు చెందిన మిచెల్ బ్రియాన్ లీ (41) అనే వ్యక్తి తన వ్యాపార భాగస్వామి డేవిడ్‌తో కలిసి ఈనెల 2న బిజినెస్ పని మీద హైదరాబాద్‌కు వచ్చారు. గచ్చిబౌలిలోని ఓ హోటల్ 12వ అంతస్తులో బస చేశారు.
బుధవారం సాయంత్రం నుంచి మిచెల్ బ్రియాన్ లీ ఫోన్ కాల్స్‌కు స్పందించకపోవడంతో అనుమానం వచ్చిన హోటల్ సిబ్బంది ఇవాళ సాయంత్రం 6:30 గంటలకు మాస్టర్ కీతో గది తలుపులు తెరిచి చూశారు. మంచంపై అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించి వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న 108 వైద్య సిబ్బంది బ్రియాన్ లీని పరీక్షించి.. అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
IndiGo Airlines on Friday issued a travel advisory alerting passengers that flight operations at Rajiv Gandhi International Airport in Hyderabad have been impacted due to low visibility caused by adverse morning weather conditions.
In a post on X, the airline assured that continuous efforts are being undertaken to ensure passengers reach their destinations safely.
Updated - November 06, 2026 12:30 am IST - HYDERABAD
Hyderabad-based startup Cosmoserve Space on Thursday unveiled ‘Base 1’, touted as India’s first private facility and only the sixth in the world equipped with space-vision systems and microgravity simulation capabilities for satellite servicing and space debris recovery.
Wasim Jaffer’s advice & a partnership in practice match: How tailenders Aniketh & Rakshan help Hyderabad win thriller
Not analysed for framing
CHENNAI: Hyderabad had earlier conceded the first innings lead (280 runs) by only four runs to Chhattisgarh (284) in the fourth group stage match of the Ranji Trophy. With the match seemingly heading for a draw, the visitors were well positioned to take three points. However, left-arm spinner G Aniketh Reddy had other ideas.
After getting out in a time when Hyderabad were edging closer to a crucial first innings lead, Aniketh returned with a bang both with bat and ball in the second innings of the match. With the ball, he (3/68), along with Rakshan Readdi (3/45), scalped three wickets each to help the hosts dismiss visitors for 254. Then with the bat, the duo forged a match-winning 39-run partnership for the 10th wicket on Thursday.
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.