Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
IIT Hyderabad: మంచితనం నేర్పిస్తారు
By Eenadu2 min read at Eenadu
In brief
IIT Hyderabad has introduced the country's first academic credit course on 'Goodness' to teach human values, character, and social responsibility to engineering students.
The course was proposed by an IIT Roorkee alumnus and approved by the governing board, with over 140 students already enrolling.
The article also briefly mentions global gold demand and the importance of an open mind in scientific research.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
‘తన కోసమే కాదు పరుల కొరకు బతకాలి. తానున్నా లేకున్నా తన పేరు నిలవాలి’ అన్నారు ఓ సినీ కవి. ఆ పాటలోని సూక్తిని పాఠాల్లో పెట్టాలనుకున్నట్లు అనిపిస్తోంది ఐఐటీ హైదరాబాద్ సంకల్పాన్ని చూస్తుంటే! విద్యార్థులకు మానవీయ విలువల ప్రాధాన్యాన్ని తెలియజెప్పేందుకు, దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆ విద్యాసంస్థ ‘గుడ్నెస్’పై అకడమిక్ క్రెడిట్ కోర్సును ప్రారంభించింది. ఇందులో చేరేందుకు బీటెక్, బీటెక్ డిజైన్ కోర్సు విద్యార్థులకు అవకాశం కల్పించింది. చదువుకన్నా ముందు విద్యార్థులకు విలువలు ముఖ్యమని గుర్తించి, అపూర్వమైన ఈ నిర్ణయాన్ని తీసుకున్న, హైదరాబాద్ ఐఐటీ దేశవ్యాప్తంగా మేధావుల దృష్టిని ఆకర్షించింది. ‘గుడ్నెస్…
యువతీ యువకుల్లో మానవీయత కనుమరుగైతే, వ్యక్తిత్వ వికాసమూ సామాజిక బాధ్యతలు లోపిస్తే పరిణామాలు ఎంత విపరీతంగా ఉంటాయో మనకందరికీ తెలియంది కాదు. తన సుఖమే తనకు ప్రధానమనుకునే ధోరణితో పెరిగే మనుషులు సమాజ సంక్షేమాన్ని పట్టించుకోకపోవడమే కాదు; తుదకు తన స్వార్థం కోసం కుటుంబ బంధాలను కూడా బలిపెట్టడానికి వెనుకాడరు. ఇలాంటి దయనీయ స్థితిని ఐఐటీ రూర్కీ పూర్వ విద్యార్థి రవిశర్మ నిశితంగా పరిశీలించి ఉంటారు. ఎవరో ఒకరు, ఎపుడో అపుడు పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేయకపోతే మరింత దిగజారిపోతుందని ఆలోచించారు. అందుకే ‘గుడ్నెస్’ కోర్సును ఐఐటీహెచ్ గవర్నింగ్ బోర్డుకు ప్రతిపాదించారు రవిశర్మ. ఆ ప్రతిపాదనను ఏ మాత్రం…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)