Andhra Jyothy ·
ఇరాన్ యుద్ధంలో గడువు ముగిసిన ఆయుధాలు.. అమెరికా నేవీ అధికారి సంచలన వ్యాఖ్యలు..
Home » International » usa » US Navy Used Expired Weapons in Iran War Hung Caos Stale Bread Remark sgr
ABN , Publish Date - Nov 18 , 2026 | 11:44 AM
Trending search
9 analysed of 10 matched articles · 4 outlets · checked 18 Nov 2026 13:21 IST
Data source: Google Trends — search attention, not opinion
n = 9 analysed articles from 4 outlets
AI-estimated tone of each outlet's article. It is not a judgement of the story, of anyone in it, or of what is true.
Andhra Jyothy
ఇరాన్ యుద్ధంలో గడువు ముగిసిన ఆయుధాలు.. అమెరికా నేవీ అధికారి సంచలన వ్యాఖ్యలు..
అమెరికా నేవీ తాత్కాలిక కార్యదర్శి హంగ్ కావో ఇరాన్‌తో జరిగిన యుద్ధంలో గడువు ముగిసిన ఆయుధాలను తిరిగి వినియోగించామని వెల్లడించారు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ సమయంలో గడువు ముగిసిన ఆయుధాల కండిషన్ కోడ్లను మార్చి ప్రయోగించామని ఆయన పేర్కొన్నారు.
Eenadu
US Navy: పాచిపోయిన రొట్టె తిన్నట్లే.. పాత ఆయుధాలతో ఇరాన్‌పై దాడి..
Andhra Jyothy ·
Home » International » usa » US Navy Used Expired Weapons in Iran War Hung Caos Stale Bread Remark sgr
ABN , Publish Date - Nov 18 , 2026 | 11:44 AM
Eenadu ·
ఇంటర్నెట్‌డెస్క్: ఇరాన్‌పై చేపట్టిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ (Epic Fury)లో కాలం చెల్లిన ఆయుధాలను అమెరికా (USA) వాడినట్లు తేలింది. కొత్తగా నేవీ సెక్రటరీగా నామినేట్ అయిన హంగ్ కావో ఈ విషయాన్ని స్వయంగా సెనెట్ హియరింగ్‌లో అంగీకరించారు. ‘పాడైపోయిన బ్రెడ్‌ను తినడానికి వీలుగా మార్చుకున్నట్లే.. వీటిని కూడా వాడాం’ అని చెప్పారు. అయితే ఈ పోలిక చూసి తెల్లబోవడం సెనెటర్ల వంతైంది.
అమెరికా నేవీ సెక్రటరీగా నామినేట్ అయిన హంగ్ కావో సెనెట్ హియరింగ్‌లో 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ'లో కాలం చెల్లిన ఆయుధాలను వాడినట్లు అంగీకరించారు. పాత ఆయుధాలను రీకోడ్ చేసి ప్రయోగించేందుకు అనుకూలంగా మార్చామని ఆయన వివరించారు.
V6 Velugu
అమెరికాలో డర్టీ బాంబ్ దాడికి ఇరాన్ ప్లాన్.. ట్రంప్ ప్రభుత్వ అధికారులే టార్గెట్..!
అమెరికా ఇంటలిజెన్స్ వర్గాల నివేదిక ప్రకారం, వాషింగ్టన్ డీసీలో డర్టీ బాంబ్ లేదా రసాయన ఆయుధ దాడికి ఇరాన్ ప్రణాళికలు రచిస్తోందని గుర్తించారు.
Namasthe Telangana
ఇరాన్ పై మళ్లీ దాడులకు అమెరికా సన్నాహాలు!
అమెరికాకు చెందిన విమాన వాహక నౌక యూఎస్ఎస్ థియోడార్ రూజ్వెల్ట్ పశ్చిమాసియాలో ప్రవేశించి, ఆ ప్రాంతంలో అమెరికా విమానవాహక నౌకల సంఖ్యను మూడుకు పెంచింది.
‘‘ఆపరేషన్ ఎపిక్ఫ్యూరీలో వాడిన చాలా ఆయుధాలు ‘కోడ్ ఎకో’ ‘కోడ్ ఫాక్స్‌ట్రాట్’ శ్రేణికి చెందినవి (కాలం చెల్లిన వాటికి మిలిటరీ ఇచ్చే కోడ్లు). నేను ఓ పేద కుటుంబం నుంచి వచ్చాను. మాకు బ్రెడ్ ఎక్స్పైర్ అవ్వదు. కాలం చెల్లిందనుకున్న దానిపై కొన్ని నీళ్లు చిలకరిస్తే తిరిగి తినడానికి సిద్ధంగా మారుతుంది. అచ్చం అలానే.. కాలం చెల్లిన ఆయుధాలను రీకోడ్ చేసి సిద్ధం చేశాం. దీంతో అవి ప్రయోగించేందుకు అనుకూలంగా మారాయి’’ అని సెనెట్ కమిటీకి కావో వెల్లడించారు. ఇక సాలిడ్ రాకెట్ మోటార్లు, ప్రొపెల్షన్లను తగినన్ని ఉత్పత్తి చేసేలా యత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.
Andhra Jyothy ·
Home » International » Iran Underground Missile Cities: Secret Bunkers That Challenge Trump sgr
ABN , Publish Date - Nov 17 , 2026 | 01:06 PM
V6 Velugu ·
టెహ్రాన్: అమెరికాపై ఇరాన్ దాడికి సిద్ధం అవుతుందా..? తమపై చేసిన దాడులకు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుందా..? వందల మంది తమ దేశ పౌరుల మృతి కారణమైన అమెరికా అధికారులను వారి సొంత దేశంలోనే అంతమొందించాలనుకుంటుందా..? అంటే అమెరికా ఇంటలిజెన్స్ వర్గాల నుంచి ఔను అనే సమాధానం వినిపిస్తోంది. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తత వేళ యూఎస్ ఇంటలిజెన్స్ సంచలన నివేదిక వెల్లడించింది.
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో డర్టీ బాంబ్ లేదా రసాయన ఆయుధ దాడికి ఇరాన్ ప్రణాళికలు రచిస్తోందని అమెరికా నిఘా వర్గాలు గుర్తించాయి. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలోని ఏడుగురు కీలక అధికారులు, నిర్దిష్ట ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని ఈ కుట్ర పన్నినట్లు వెల్లడించాయి. అయితే, ఇరాన్ ఈ దాడులు తక్షణమే చేసే అవకాశం లేదని.. కేవలం వ్యూహాత్మక ఆప్షన్లను సిద్ధం చేసుకునే దశలోనే ఉన్నాయని అధికారులు తెలిపారు. తక్షణమే దాడి జరుగుతుందనడానికి ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లేవని పేర్కొన్నారు.
Eenadu ·
అమెరికా డేగ కళ్ల నుంచి తన మిసైల్ ఫ్యాక్టరీలను రక్షించుకోవడానికి ప్రత్యర్థి ఊహకందని వ్యూహాలను అనుసరిస్తోంది ఇరాన్. తాజాగా వాటిల్లో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇరాన్లో నిర్మించిన ఆనకట్టలు.. నీటి పంపిణీ పైప్‌లైన్ ప్రాజెక్టుల్లో కొన్నింటి భౌగోళిక పరిస్థితులను చూస్తే ఎంతటి నిపుణులకైనా వీటిని అసలు ఎందుకు నిర్మించారు..? ఏమైనా ఉపయోగం ఉందా..? అనే సందేహాలు వచ్చేవి. కానీ, ఈఏడాది అమెరికా-ఇరాన్ యుద్ధం మొదలైన తర్వాత దీనికి జవాబు దొరికింది. ⇒ వివరాలు
Eenadu ·
ఇంటర్నెట్‌డెస్క్: అమెరికా డేగ కళ్ల నుంచి తన మిసైల్ ఫ్యాక్టరీలను రక్షించుకోవడానికి ప్రత్యర్థి ఊహకందని వ్యూహాలను అనుసరిస్తోంది. తాజాగా వాటిల్లో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇరాన్లో నిర్మించిన ఆనకట్టలు.. నీటి పంపిణీ పైప్‌లైన్ ప్రాజెక్టుల్లో కొన్నింటి భౌగోళిక పరిస్థితులను చూస్తే ఎంతటి నిపుణులకైనా వీటిని అసలు ఎందుకు నిర్మించారు..? ఏమైనా ఉపయోగం ఉందా..? అనే సందేహాలు వచ్చేవి. ఇలా సందేహించిన వారిలో జర్మనీలోని హాంబర్గ్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ నిమా షోక్రీ అనే శాస్త్రవేత్త కూడా ఒకరు. ఇరాన్ 533 డ్యామ్‌లు నిర్మించడాన్ని ఆయన గమనించారు. ఆ ప్రాంతంలో ఇన్ని డ్యామ్‌ల నిర్మాణం అసాధారణ విషయం. ఎందుకు…
కానీ, ఈఏడాది అమెరికా-ఇరాన్ యుద్ధం మొదలైన తర్వాత దీనికి జవాబు దొరికింది. అగ్రరాజ్యం వరుసగా పలు సైనిక స్థావరాలపై దాడులు నిర్వహించింది. ఈ క్రమంలో ఇరాన్ ఉత్తర ప్రాంతం నుంచి దక్షిణ ప్రాంతం వరకు దాడులు జరిగిన ప్రదేశాలను ఆ శాస్త్రవేత్త మ్యాప్‌లపై గుర్తించి అవాక్కయ్యాడు. తాను మ్యాప్‌లో డ్యామ్‌లను గుర్తించిన ప్రదేశాలకు సమీపంలోనే అమెరికా వైమానిక దాడులు చోటు చేసుకున్నాయి.
Andhra Jyothy ·
Home » International » usa » Iran Dirty Bomb Plot US Intelligence Warns of Threat to Trump Officials sgr
ABN , Publish Date - Nov 17 , 2026 | 09:39 AM
Namasthe Telangana ·
Eenadu ·
Namasthe Telangana ·
టెహ్రాన్: అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్‌పై వైమానిక దాడులు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇరాన్‌లోని మినాబ్లోనూ ఓ స్కూల్‌పై క్షిపణులతో జరిగిన అటాక్(Minab Attack)లో సుమారు 168 మంది చిన్నారులు మృతిచెందారు. ఆ ఘటనకు కారణమైన ఇద్దరు అమెరికా నేవీ ఆఫీసర్లను వెతికి పట్టుకుంటామని తాజాగా ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. దక్షిణాఫ్రికాలోని ఇరానీ ఎంబసీ తన ఎక్స్ అకౌంట్లో ఆ వార్నింగ్‌ను పోస్టు చేసింది. 8 నెలల క్రితం జరిగిన మినాబ్ స్కూల్ దాడి ఘటనకు కారణమైన క్రిమినల్స్ వీళ్లే అని ఇరాన్ తన పోస్టులో పేర్కొన్నది. ఆ ఇద్దర్నీ హతమారుస్తామన్న రీతిలో ఇరాన్ తన మెసేజ్‌లో తెలిపింది. ఇరాన్‌పై…
నేవీ కమాండఱ్ లీగ్ ఆర్ టాటే, లెఫ్టినెంట్ కమాండ్ జెఫ్రీ ఈ యార్క్.. ఇద్దరూ మినాబ్ స్కూల్‌పై తోమాహాక్ క్షిపణులతో దాడి చేసేందుకు ఆదేశాలు ఇచ్చారు. మూడు సార్లు ఆ క్షిపణులతో అటాక్ చేశారని ఇరాన్ గతంలోనే పేర్కొన్నది. మీకు పిల్లలు లేరా అని గత పోస్టులోనే ఇరాన్ ప్రశ్నించింది. ఒకవేళ ఎవరైనా సీనియర్ అధికారిని ఇరాన్ టార్గెట్ చేస్తే, ఇక ఆ దేశం ఆచూకీ ఉండదని ఇటీవల ట్రంప్ వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో ఇరాన్ ఆ ఆఫీసర్ల ఫోటోలను మళ్లీ పోస్టు చేసింది.
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.