Andhra Jyothy ·
మైక్రోసాఫ్ట్ ఎఫెక్ట్.. ఢిల్లీ ఎయిర్పోర్ట్ కార్యకలాపాల్లో అంతరాయం
Home » National » Delhi airport operation affected after Microsoft outage several flights cancelled
ABN , Publish Date - Nov 13 , 2026 | 03:31 PM
Trending search
6 analysed of 6 matched articles · 4 outlets · checked 13 Nov 2026 18:24 IST
Data source: Google Trends — search attention, not opinion
n = 6 analysed articles from 4 outlets
AI-estimated tone of each outlet's article. It is not a judgement of the story, of anyone in it, or of what is true.
Andhra Jyothy
మైక్రోసాఫ్ట్ ఎఫెక్ట్.. ఢిల్లీ ఎయిర్పోర్ట్ కార్యకలాపాల్లో అంతరాయం
A Microsoft service outage disrupted operations at Delhi airport, leading to the cancellation of several SpiceJet flights to Pune, Leh, and Mumbai. IndiGo also reported email support disruptions, while Air India stated its services were unaffected.
Visalaandhra
Andhra Jyothy ·
Home » National » Delhi airport operation affected after Microsoft outage several flights cancelled
ABN , Publish Date - Nov 13 , 2026 | 03:31 PM
Andhra Jyothy ·
Home » International » usa » Microsoft Outage: US Jail Unable to Release Prisoners Over Outlook Failure sgr
Microsoft reported that a worldwide outage affecting Outlook, Teams, and other services was caused by server failures during automated checks.
Eenadu
Microsoft: ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సేవల్లో అంతరాయం.. స్పందించిన సంస్థ
Microsoft reported a global service disruption on Friday that affected Microsoft 365, Outlook, and Teams. The company stated that an attempt to establish secure connections on affected servers caused the outage.
Namasthe Telangana
Microsoft: మైక్రోసాఫ్ట్ 365 సేవల్లో అంతరాయం.. 5 గంటలు స్తంభించిన వివిధ అప్లికేషన్లు
Microsoft reported that various applications under Microsoft 365, including Outlook and Teams, experienced service disruptions for approximately five hours on Thursday, affecting thousands of users.
ABN , Publish Date - Nov 13 , 2026 | 01:59 PM
Visalaandhra ·
సర్వర్లు విఫలం కావడమే కారణమని నిర్ధారించిన మైక్రోసాఫ్ట్సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపిన కంపెనీటెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సేవలకు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర అంతరాయం కలిగింది. ముఖ్యంగా ఈమెయిల్ సర్వీస్ అయిన ఔట్లుక్తో పాటు టీమ్స్ యాప్లో సమస్యలు తలెత్తడంతో లక్షలాది మంది యూజర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంటల తరబడి ఈమెయిళ్లు పంపడం, స్వీకరించడం సాధ్యపడలేదని, ఇన్బాక్స్లు లోడ్ కాలేదని అనేకమంది ఫిర్యాదు చేశారు. ఔటేజ్ ట్రాకర్ అయిన డౌన్డెటెక్టర్ ప్రకారం, గురువారం ఒక్కసారిగా సుమారు 1.30 లక్షల మంది యూజర్లు ఔట్లుక్లో సమస్యలు ఉన్నట్లు రిపోర్ట్ చేశారు. కేవలం ఔట్లుక్ మాత్రమే కాకుండా…
ఈ అంతరాయంపై మైక్రోసాఫ్ట్ స్పందించింది. అమెరికాలోని యూజర్లు ఎక్స్ఛేంజ్ ఆన్లైన్ మెయిల్బాక్స్లను యాక్సెస్ చేయడంలో ఇబ్బందులు పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్లోని ఒక భాగంపై అసాధారణంగా లోడ్ పెరిగిందని, దీనివల్లే కనెక్టివిటీ సమస్యలు తలెత్తాయని తొలుత భావించింది. అయితే, ఆ తర్వాత అసలు కారణాన్ని గుర్తించింది. ఆటోమేటెడ్ తనిఖీల సమయంలో కొన్ని సర్వర్లు విఫలం కావడం వల్ల అవి అనూహ్యంగా అందుబాటులో లేకుండా పోయాయని, ఇదే సమస్యకు మూలమని నిర్ధారించింది.
Andhra Jyothy ·
Home » International » Microsoft services outage outlook teams copilot suri
ABN , Publish Date - Nov 13 , 2026 | 10:38 AM
Eenadu ·
ఇంటర్నెట్డెస్క్: టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) సేవల్లో శుక్రవారం కొన్ని గంటలపాటు అంతరాయం (Applications Disrupted) నెలకొంది. ప్రపంచ దేశాల్లోని అన్ని మైక్రోసాఫ్ట్ కార్యకలాపాలపై దీని ప్రభావం పడింది. ఈ సమస్య వల్ల మైక్రోసాఫ్ట్ 365, అవుట్లుక్, టీమ్స్ సహా ఇతర మైక్రోసాఫ్ట్ అప్లికేషన్లలో అంతరాయం చోటుచేసుకుంది. దీనివల్ల వేలాది మంది వినియోగదారులు వెబ్, డెస్క్టాప్ అప్లికేషన్లు, మొబైల్ కనెక్షన్ల ద్వారా అవుట్లుక్లో తమ మెయిల్బాక్స్లను యాక్సెస్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మెయిల్ డెలివరీ కూడా ఆలస్యమైంది. తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో అవుట్ లుక్ సమస్యలపై దాదాపు లక్షకు పైగా…
ఈ ఘటనపై మైక్రోసాఫ్ట్ స్పందించింది (Microsoft Responds). ప్రభావిత సర్వర్లను పునరుద్ధరించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపింది. క్రమంగా తమ సేవలు మెరుగవుతున్నాయని పేర్కొంది. ప్రభావిత సర్వర్లలో సురక్షిత కనెక్షన్లను ఏర్పాటు చేసే ప్రక్రియే ఈ అంతరాయానికి కీలక కారణమని తమ దర్యాప్తులో గుర్తించినట్లు వెల్లడించింది. ఆ ప్రక్రియ వల్ల సర్వర్లపై అధిక భారం పడడంతో అవి కొంతసేపు మొరాయించినట్లు తెలిపింది. ప్రభావిత మౌలిక సదుపాయాలను పునఃప్రారంభించడంతో పాటు.. ఇతర అంశాలు కారణమయ్యాయా? అనే విషయాన్ని తెలుసుకోవడానికి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పింది. ఈ అంతరాయం వల్ల ప్రభావితమైన సేవల్లో మైక్రోసాఫ్ట్ ప్లానర్, టుడూ…
Namasthe Telangana ·
న్యూయార్క్: మైక్రోసాఫ్ట్(Microsoft) సేవల్లో అంతరాయం ఏర్పడింది. మైక్రోసాఫ్ట్ 365 కింద పనిచేసే వివిధ అప్లికేషన్లు మొరాయించాయి. గురువారం సుమారు 5 గంటల పాటు ఔట్లుక్, టీమ్స్తో పాటు ఇతర కొన్ని అప్లికేషన్లు స్తంభించిపోయాయి. దీంతో వేలాది మంది మైక్రోసాఫ్ట్ 365 అప్లికేషన్ యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఓపెన్ఏఐతో పాటు ఆంథ్రోపిక్ సేవలకు కూడా మైక్రోసాఫ్ట్ వల్ల అవరోధాలు కలిగాయి. అయితే సేవలు నిలిచిపోయిన సర్వర్లను రిస్టోర్ చేసేందుకు మైక్రోసాఫ్ట్ వర్క్ చేస్తున్నట్లు తెలిసింది. యూజర్లు మెల్లమెల్లగా తమ సర్వీసులకు కనెక్ట్ అవుతున్నారని కంపెనీ తాజాగా తన రిపోర్టులో చెప్పింది.…
మైక్రోసాఫ్ట్ 365కి సంబంధించిన ఇష్యూలు అన్నీ నిన్న సాయంత్రం వరకు గణనీయంగా తగ్గినట్లు కంపెనీ చెప్పింది. టీమ్స్ను యాక్సెస్ చేసేందుకు కూడా యూజర్లకు కొంత సమయం పట్టింది. సర్వర్లపై ఒకేసారి అధిక లోడు పడడం వల్ల సేవల్లో అవరోధాలు ఎదురైనట్లు మైక్రోసాఫ్ట్ చెప్పింది. మైక్రోసాఫ్ట్ 365 సర్వీసుల్లో సమస్యలు ఎదుర్కొంటున్న యూజర్ల రిపోర్టులపై దర్యాప్తు చేస్తున్నట్లు కంపెనీ పేర్కొన్నది. ప్రభావానికి గురైన సర్వర్లను మళ్లీ ఆన్లైన్లోకి తెచ్చే ఏర్పాట్లు జరుగుతున్నట్లు కంపెనీ వెల్లడించింది. కెపాసిటీని రిస్టోర్ చేశామని, యూజర్లు నెమ్మదిగా రికవరీ అవుతారని మైక్రోసాఫ్ట్ తన…
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.