Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Microsoft: ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సేవల్లో అంతరాయం.. స్పందించిన సంస్థ
By Eenadu2 min read at Eenadu
In brief
Microsoft reported a global service disruption on Friday that affected Microsoft 365, Outlook, and Teams.
The company stated that an attempt to establish secure connections on affected servers caused the outage.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇంటర్నెట్డెస్క్: టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) సేవల్లో శుక్రవారం కొన్ని గంటలపాటు అంతరాయం (Applications Disrupted) నెలకొంది. ప్రపంచ దేశాల్లోని అన్ని మైక్రోసాఫ్ట్ కార్యకలాపాలపై దీని ప్రభావం పడింది. ఈ సమస్య వల్ల మైక్రోసాఫ్ట్ 365, అవుట్లుక్, టీమ్స్ సహా ఇతర మైక్రోసాఫ్ట్ అప్లికేషన్లలో అంతరాయం చోటుచేసుకుంది. దీనివల్ల వేలాది మంది వినియోగదారులు వెబ్, డెస్క్టాప్ అప్లికేషన్లు, మొబైల్ కనెక్షన్ల ద్వారా అవుట్లుక్లో తమ మెయిల్బాక్స్లను యాక్సెస్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మెయిల్ డెలివరీ కూడా ఆలస్యమైంది. తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో అవుట్ లుక్ సమస్యలపై దాదాపు లక్షకు పైగా…
ఈ ఘటనపై మైక్రోసాఫ్ట్ స్పందించింది (Microsoft Responds). ప్రభావిత సర్వర్లను పునరుద్ధరించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపింది. క్రమంగా తమ సేవలు మెరుగవుతున్నాయని పేర్కొంది. ప్రభావిత సర్వర్లలో సురక్షిత కనెక్షన్లను ఏర్పాటు చేసే ప్రక్రియే ఈ అంతరాయానికి కీలక కారణమని తమ దర్యాప్తులో గుర్తించినట్లు వెల్లడించింది. ఆ ప్రక్రియ వల్ల సర్వర్లపై అధిక భారం పడడంతో అవి కొంతసేపు మొరాయించినట్లు తెలిపింది. ప్రభావిత మౌలిక సదుపాయాలను పునఃప్రారంభించడంతో పాటు.. ఇతర అంశాలు కారణమయ్యాయా? అనే విషయాన్ని తెలుసుకోవడానికి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పింది. ఈ అంతరాయం వల్ల ప్రభావితమైన సేవల్లో మైక్రోసాఫ్ట్ ప్లానర్, టుడూ…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)