Andhra Jyothy ·
మీకు ఎంత ఇచ్చినా సరిపోదు.. భారత కార్పొరేట్ దిగ్గజాలపై ప్రధాని ఫైర్
Home » National » PM Modi Criticises Corporates Over Tax Benefits and Job Creation pcs
ABN , Publish Date - Nov 19 , 2026 | 08:21 PM
Trending search
3 analysed of 3 matched articles · 3 outlets · last listed 20 Nov 2026 08:13 IST
Data source: Google Trends — search attention, not opinion
This search term is no longer in Google’s trending list. The page stays up; it is no longer refreshed.
n = 3 analysed articles from 3 outlets
AI-estimated tone of each outlet's article. It is not a judgement of the story, of anyone in it, or of what is true.
Andhra Jyothy
మీకు ఎంత ఇచ్చినా సరిపోదు.. భారత కార్పొరేట్ దిగ్గజాలపై ప్రధాని ఫైర్
ప్రధాని మోదీ న్యూఢిల్లీలో జరిగిన ఫిక్కీ సమావేశంలో కార్పొరేట్ దిగ్గజాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పన్ను రాయితీలు ప్రజలకు చేరడం లేదని, ఉద్యోగాల కల్పన మరియు వేతనాల పెంపులో కార్పొరేట్లు విఫలమయ్యారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
V6 Velugu
టాక్సులు తగ్గించినా ఉద్యోగాలు ఇవ్వరా.. జీతాలు పెంచరా?: కంపెనీలకు మోడీ ప్రశ్నలు
Andhra Jyothy ·
Home » National » PM Modi Criticises Corporates Over Tax Benefits and Job Creation pcs
ABN , Publish Date - Nov 19 , 2026 | 08:21 PM
V6 Velugu ·
పన్నుల భారం తగ్గించినా.. ఉద్యోగాలు ఇవ్వరా? జీతాలు పెంచరా? అంటూ భారతీయ కార్పొరేట్ కంపెనీలకు ప్రధాని మోడీ ప్రశ్నలు సంధించారు. ప్రభుత్వ సంస్కరణలు, భారీ పన్ను రాయితీల ఫలాలు సామాన్య ప్రజలకు, ఉద్యోగులకు ఎంతవరకు చేరాయో ఆత్మపరిశీలన చేసుకోవాలని బడా వ్యాపారవేత్తలకు సూచించారు. ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ఫిక్కీ వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రసంగించిన ప్రధాని.. వ్యాపార సంస్థలను సామాజిక బాధ్యత, ఉద్యోగాల కల్పనపై నేరుగా నిలదీశారు.
ప్రధాని మోడీ ఫిక్కీ వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రసంగిస్తూ, కార్పొరేట్ కంపెనీలకు పన్ను రాయితీలు ఇచ్చినప్పటికీ ఉద్యోగాల కల్పన, జీతాల పెంపు గురించి ప్రశ్నలు సంధించారు.
Eenadu
PM Modi: పేదరికాన్ని భారత్ జయించింది: ప్రధాని మోదీ
ప్రధాని మోదీ ఫిక్కీ వార్షిక సమావేశంలో మాట్లాడుతూ, భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని, 12 ఏళ్లలో పేదరికాన్ని జయించిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం పేదరిక నిర్మూలనలో విఫలమైందని ఆయన ఆరోపించారు.
కార్పొరేట్ రంగం తన లాభాలనే కాకుండా.. దేశ ఆర్థికాభివృద్ధిలో తన పాత్రను కూడా అంచనా వేసుకోవాలని మోడీ స్పష్టం చేశారు. ప్రభుత్వ పరంగా ఇచ్చిన ప్రోత్సాహకాలకు తగ్గట్టుగా ఉద్యోగాల కల్పన.. ఉద్యోగుల వేతనాల పెంపు, పెట్టుబడుల విషయంలో కంపెనీలు తగినంతగా తిరిగి చేశాయా లేదా అనే ప్రశ్నలను ప్రజల ముందుకు తెచ్చారు. ఆర్థిక వృద్ధి వేగంగా సాగుతున్న వేళ.. ఆ ఫలాలు క్షేత్రస్థాయిలో అందరికీ సమానంగా చేరాలంటే కార్పొరేట్ సంస్థల చొరవ ఎంతో అవసరమంటూ నిలదీశారు.
Eenadu ·
ఇంటర్నెట్ డెస్క్: భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని, అదే సమయంలో అంతే వేగంతో పేదరికాన్ని కూడా దేశం జయించిందని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. ఈ మేరకు ఫిక్కీ వార్షిక సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. దేశం మరింత ముందుకు వెళ్లడానికి అవసరమైన సంస్కరణలను నిస్సందేహంగా వెల్లడించాలని కార్పొరేట్ సంస్థలను కోరారు. ‘‘గత ప్రభుత్వం పేదరిక నిర్మూలనలో విఫలమైంది. భారత్ ఒకప్పుడు బలహీనమైన ఐదు దేశాల సరసన ఉండేది. 12 ఏళ్లలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా మారిపోయింది. భారత పురోగతికి ప్రపంచం సాక్షిగా నిలుస్తోంది. పాత విధానాలు భారత్ వృద్ధిని అణచివేశాయి. కాలం చెల్లిన విధానాలు దేశాభివృద్ధిని కుంటుపరిచాయి. గత…
కార్పొరేట్ సంస్థలను ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ.. ‘‘గత 13 ఏళ్లలో భారత్లో 50 కోట్ల మంది ప్రజలు పేదరికాన్ని అధిగమించారని ఇటీవల ప్రపంచ బ్యాంకు నివేదిక పేర్కొంది. ఇది భాజపా హాయాంలోనే సాధ్యమైంది. వ్యాపారులను ప్రోత్సాహించేందుకు కార్పొరేట్ ట్యాక్స్ను 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించాం. అదేవిధంగా వ్యక్తిగత వార్షిక ఆదాయం రూ.12 లక్షల వరకు ఉన్న వారికి పన్ను మినహాయింపు కల్పించాం. ఇది స్నేహపూర్వక ప్రభుత్వం. మీరంతా (పరిశ్రమ వర్గాలను ఉద్దేశిస్తూ) మా స్నేహితులే. దేశం మరింత వేగంగా పురోగతి సాధించేందుకు అవసరమైన సూచనలను ఓపెన్ మైండ్తో చెప్పండి. రాబోయే 20 ఏళ్లలో తీసుకునే ప్రతి దీర్ఘకాలిక పెట్టుబడులకు…
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.