Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
PM Modi: పేదరికాన్ని భారత్ జయించింది: ప్రధాని మోదీ
By Eenadu2 min read at Eenadu
In brief
ప్రధాని మోదీ ఫిక్కీ వార్షిక సమావేశంలో మాట్లాడుతూ, భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని, 12 ఏళ్లలో పేదరికాన్ని జయించిందని పేర్కొన్నారు.
గత ప్రభుత్వం పేదరిక నిర్మూలనలో విఫలమైందని ఆయన ఆరోపించారు.
గత 13 ఏళ్లలో 50 కోట్ల మంది పేదరికాన్ని అధిగమించారని ప్రపంచ బ్యాంకు నివేదికను ఉటంకిస్తూ, ఇది భాజపా హయాంలోనే సాధ్యమైందని మోదీ అన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage →
ఇంటర్నెట్ డెస్క్: భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని, అదే సమయంలో అంతే వేగంతో పేదరికాన్ని కూడా దేశం జయించిందని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. ఈ మేరకు ఫిక్కీ వార్షిక సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. దేశం మరింత ముందుకు వెళ్లడానికి అవసరమైన సంస్కరణలను నిస్సందేహంగా వెల్లడించాలని కార్పొరేట్ సంస్థలను కోరారు. ‘‘. భారత్ ఒకప్పుడు బలహీనమైన ఐదు దేశాల సరసన ఉండేది. 12 ఏళ్లలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా మారిపోయింది. భారత పురోగతికి ప్రపంచం సాక్షిగా నిలుస్తోంది. పాత విధానాలు భారత్ వృద్ధిని అణచివేశాయి. కాలం చెల్లిన విధానాలు దేశాభివృద్ధిని కుంటుపరిచాయి. గత…
కార్పొరేట్ సంస్థలను ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ.. ‘‘గత 13 ఏళ్లలో భారత్లో 50 కోట్ల మంది ప్రజలు పేదరికాన్ని అధిగమించారని ఇటీవల ప్రపంచ బ్యాంకు నివేదిక పేర్కొంది. ఇది భాజపా హాయాంలోనే సాధ్యమైంది. వ్యాపారులను ప్రోత్సాహించేందుకు కార్పొరేట్ ట్యాక్స్ను 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించాం. అదేవిధంగా వ్యక్తిగత వార్షిక ఆదాయం రూ.12 లక్షల వరకు ఉన్న వారికి పన్ను మినహాయింపు కల్పించాం. ఇది . మీరంతా (పరిశ్రమ వర్గాలను ఉద్దేశిస్తూ) మా స్నేహితులే. దేశం మరింత వేగంగా పురోగతి సాధించేందుకు అవసరమైన సూచనలను ఓపెన్ మైండ్తో చెప్పండి. రాబోయే 20 ఏళ్లలో తీసుకునే ప్రతి దీర్ఘకాలిక పెట్టుబడులకు…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)