We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
Residents of Nandinagar in the Makthal municipality of Narayanpet district protested on the streets on Thursday morning due to a severe lack of drinking water.
మక్తల్, నవంబర్ 12 : ప్రజలకు కనీసం గుక్కెడు తాగునీరు అందించాల్సిన పాలకులు ఆ బాధ్యతను విస్మరించడంతో ప్రజలు రోడ్డెక్కాల్సిన దుస్థితి గురువారం ఉదయం మక్తల్ మున్సిపాలిటీలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలోని ఐదవ వార్డులోని నందిని నగర్ తో పాటు, మంచినీటి సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి. కాలానీలో నిత్యం తాగునీటి సమస్యతో అల్లాడుతున్న ప్రజలు, చివరకు సహనం కోల్పోయి రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. ఈ సందర్భంగా కాలానీ వాసులు మాట్లాడుతూ.. తమకు తాగునీరు అందించాలని, సమస్యను వెంటనే పరిష్కరించాలని నినాదాలు చేస్తూ ఆందోళన వ్యక్తం…
ఒకవైపు అభివృద్ధి చేస్తున్నామంటూ గొప్పలు చెప్పుకునే పాలకులు, మరోవైపు ప్రజలకు కనీస తాగునీరు,అందించలేకపోవడం పాలనాపరమైన వైఫల్యానికి నిదర్శనంగా కనిపిస్తోంది. వేసవైనా, వర్షాకాలమైనా తాగునీటి సమస్య మాత్రం ప్రజలను వెంటాడుతూనే ఉందినీ, అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో ప్రజలు రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపే పరిస్థితి ఏర్పడిందనీ ప్రజలు వాపోయారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తాగునీటి సమస్యకు, శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
బాసర: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు నిరంతరం పరిశుభ్రమైన, సురక్షితమైన తాగునీటిని అందించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. బుధవారం బాసర ఐఐఐటీ (ఆర్జీయూకేటీ)లో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి, క్యాంపస్లో నీటి సరఫరా సమస్యలతోపాటు ఇతర ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, తాగునీటి నాణ్యతను పరీక్షించి, శుద్ధి చేసిన నీటిని మాత్రమే విద్యార్థులకు అందించాలని సూచించారు. నీరు ఎక్కడ కలుషితమవుతుందో గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని, తాగునీటితో పాటు రోజువారీ అవసరాలకు సరిపడా నీటిని నిరంతరం సరఫరా చేయాలని ఆదేశించారు. విద్యార్థులు తమ…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ) : మాటలు కోటలు దాటుతయ్.. కానీ చేతలు గడప దాటవంటరు! మూడేండ్ల రేవంత్రెడ్డి పాలనలో తెలంగాణ సాగునీటి రంగం దుస్థితి ఇట్లనే తయారైంది. పొద్దున లేచింది మొదలు.. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తానంటూ తొడలు కొడుతూ వ్యక్తిగత దూషణల్లో తనకు తానే సాటి అని నిరూపించుకుంటున్న రేవంత్ సర్కార్ ఒక్కటంటే ఒక్క సాగునీటి ప్రాజెక్టుకు అనుమతి తీసుకురాలేదు. చివరికి కేసీఆర్ ప్రభుత్వంలో కేంద్ర జల సంఘానికి పంపిన సమగ్ర ప్రాజెక్టు నివేదికల (డీపీఆర్లు) ఆమోదానికి సైతం కించిత్తు కృషి చేయలేదు. ఫలితంగా నాడు రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టు డీపీఆర్లకు ఆమోదాల జోరు…
ఇప్పటికే పలు కారణాలతో నాలుగు ప్రాజెక్టుల నివేదికల్ని తిప్పి పంపిన కేంద్ర జల సంఘం తాజాగా సమ్మక్క బరాజ్ నివేదికను కూడా సీడబ్ల్యూసీ తిరుగుటపాలో పంపింది. ఇక్కడ మరో విచారకరణమైన విషయమేందంటే.. కనీసం తిరుగుటపాలో వచ్చిన వాటికి కూడా ప్రభుత్వం పరిష్కారం చూపకుండా అటకెక్కిస్తున్నది. మరోవైపు మూడేండ్లుగా కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులను పడావు పెట్టడంతో సాగునీటి రంగం ఒక్కటంటే ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇప్పుడు రైతు బతుకు మళ్లీ సమైక్య పాలన పాలన తరహాలో మొగులు దిక్కు చూడాల్సిన విషమ పరిస్థితి దాపురించింది.
నామాలగుండులో దుర్వాసనతో కూడిన కలుషిత నీరు సరఫరా అవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జలమండలి అధికారులకు ఫిర్యాదు చేసినా.. సమస్య పరిష్కారం కావడం లేదు. కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద నుంచి సురేశ్ సినిమా థియేటర్ వరకు వారం రోజులుగా తాగునీరు కలుషితమై వస్తున్నాయి. అధికారులు కలుషితమవ్వడానికి కారణాలను అన్వేషిస్తున్నారు. కాగా, మాజీ కార్పొరేటర్ సామలహేమ చర్చి గల్లీలో తాగునీటి పైప్లైన్లను పరిశీలించారు. సమస్య పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. – సికింద్రాబాద్:
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.