We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
ఎల్నినో ప్రభావంతో తాగునీటి సమస్యలు రాకుండా ప్రభుత్వం ప్రత్యేక సదస్సులు నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. ఇనుగుర్తి మండలం చిన్ననాగారం గ్రామంలో మిషన్ భగీరథ నీరు వృథాగా పోతోందని స్థానికులు, నాయకులు ఆరోపిస్తున్నారు.
ఇనుగుర్తి: ఎల్నినో ప్రభావంతో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం నీటిని ఆదా చేయాలనే ఉద్దేశంతో ప్రత్యేక సదస్సులు నిర్వహించి ప్రజలకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తోంది. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం నీరు వృథా అవుతూనే ఉంది. దీనిని అధికారులు సైతం పట్టించుకోకపోవడం గమనార్హం. ఇనుగుర్తి మండలం చిన్ననాగారం గ్రామంలో గత కొన్ని నెలలుగా మిషన్ భగీరథ నీరు వృథాగా పోతోంది. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడంలేదని నాయకులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రజలకు అందే తాగునీరు వృథాగా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తెలంగాణ నీటి అవసరాలకు ముప్పుగా పరిణమించిన పల్నాడు వాటర్గ్రిడ్ పథకం గురించి ఈ వ్యాసం చర్చిస్తుంది. ఏపీ ప్రభుత్వం అనుమతి లేకుండా చేపట్టిన ఈ పనులు తమకు తెలియవని ఏపీ ఇంజనీర్లు చెప్పగా, కృష్ణా బోర్డు సమావేశంలో దీనిపై ఎలాంటి చర్చ జరగలేదని నివేదించారు.
ఎల్నినో కారణంగా కరువుతో బాధపడుతున్న రైతుల కోసం మహబూబ్నగర్ నగరం నుంచి వెలువడే మురుగు నీరు కాల్వల ద్వారా భూత్పూర్ మండలంలోని శేరిపల్లి, హస్నాపూర్, పోతులమడుగు తదితర గ్రామాలకు చేరుతోంది. ఈ నీటిని రైతులు మోటార్ల ద్వారా మళ్లించుకొని తమ వరి, కూరగాయల పంటలకు సాగునీరుగా వాడుకుంటున్నారు.
హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలోని పచ్చదనాన్ని పరిరక్షించడంతో పాటు మంచినీటి వనరుల వినియోగాన్ని తగ్గించే దిశగా హెచ్ఎండీఏ కీలక అడుగు వేసింది. శుద్ధి చేసిన పారిశ్రామిక వ్యర్థజలాలను నగరంలోని గ్రీన్బెల్ట్స్ నిర్వహణకు వినియోగించేందుకు హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ (హెచ్సీసీబీ)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం సిద్ధిపేట జిల్లా బండ తిమ్మాపూర్లోని హెచ్సీసీబీ అవిన్యా ఉత్పత్తి కేంద్రం నుంచి రోజుకు 6 లక్షల లీటర్ల శుద్ధి చేసిన వ్యర్థజలాలను సరఫరా చేయనున్నారు. ఓఆర్ఆర్పై ఎగ్జిట్ 4 నుంచి 8 మధ్య ఉన్న మొక్కల పెంపకంతో పాటు…
హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ సమక్షంలో సోమవారం ఈ ఒప్పందం ఖరారైంది. హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ డైరెక్టర్, బీపీపీ ఓఎస్డీ (ఇన్చార్జి) రోహిత్ గోపిడి, హెచ్సీసీబీ అవిన్యా ప్లాంట్ ఫ్యాక్టరీ మేనేజర్ మాధవన్ పిళ్లై ఇందులో పాల్గొన్నారు. సర్ఫరాజ్ అహ్మద్ మాట్లాడుతూ.. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి కార్యక్రమాలు అవసరమన్నారు. శుద్ధి చేసిన వ్యర్థజలాలను పచ్చదనం పెంపునకు వినియోగించడం వల్ల భూగర్భజలాలపై ఆధారపడటం తగ్గడంతో పాటు మంచినీటిని ఆదా చేయవచ్చన్నారు. వాతావరణ మార్పులను తట్టుకునే నగర నిర్మాణానికి ఇది దోహదపడుతుందని…
గుట్టు రట్టయ్యాక.. బట్టకాల్చి మీదెయ్యాలె! అడ్డంగా దొరికిపోయాక.. ఉల్టా బురదజల్లాలె! నీటిదొంగలకు సద్దులు కట్టిన విషయం బయటపడ్డాక.. నెపం మందిమీద వేయాలె! పచ్చి అబద్ధమని తెలిసినా పదే పదే అదే చెప్పాలె. వచ్చి మూడేండ్లయినా పాత ప్రభుత్వంపై పడి ఏడ్వాలె. ‘పల్నాడు జలధార’ విషయంలో అడ్డంగా దొరికిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడదే చేస్తున్నది. సమైక్య పాలన నుంచి నేటిదాకా కృష్ణా నీటిని చెరపట్టే విషయంలో టీడీపీ- కాంగ్రెస్ కుమ్మక్కు సుస్పష్టం. తెలుగుగంగ, పోతిరెడ్డిపాడు, పల్నాడు.. తాగునీటి అవసరాల ముసుగులో ఇద్దరూ కలిసి తెలంగాణ వెన్నులో దించిన ఖడ్గాలే.
ఏపీ చేపట్టిన వాటర్గ్రిడ్ పథకం విషయం ఇప్పటివరకు మాకు తెలియదు. విషయం నా దృష్టికి రాగానే నాగార్జునసాగర్ ఈఈ మల్లికార్జున్ మీద సీరియస్ అయ్యాను.
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.