Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
పల్నాడు జలధార.. మరో పోతిరెడ్డిపాడు!.. తెలంగాణ గర్భశోకం
By NT News telugu6 min read at Namasthe Telangana
In brief
తెలంగాణ నీటి అవసరాలకు ముప్పుగా పరిణమించిన పల్నాడు వాటర్గ్రిడ్ పథకం గురించి ఈ వ్యాసం చర్చిస్తుంది.
ఏపీ ప్రభుత్వం అనుమతి లేకుండా చేపట్టిన ఈ పనులు తమకు తెలియవని ఏపీ ఇంజనీర్లు చెప్పగా, కృష్ణా బోర్డు సమావేశంలో దీనిపై ఎలాంటి చర్చ జరగలేదని నివేదించారు.
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు కలిసి తెలంగాణపై చేసిన జల దోపిడీనే ఇప్పుడు కూడా పునరావృతం చేస్తున్నాయని ఈ వ్యాసం పేర్కొంది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
గుట్టు రట్టయ్యాక.. బట్టకాల్చి మీదెయ్యాలె! అడ్డంగా దొరికిపోయాక.. ఉల్టా బురదజల్లాలె! నీటిదొంగలకు సద్దులు కట్టిన విషయం బయటపడ్డాక.. నెపం మందిమీద వేయాలె! పచ్చి అబద్ధమని తెలిసినా పదే పదే అదే చెప్పాలె. వచ్చి మూడేండ్లయినా పాత ప్రభుత్వంపై పడి ఏడ్వాలె. ‘పల్నాడు జలధార’ విషయంలో అడ్డంగా దొరికిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడదే చేస్తున్నది. సమైక్య పాలన నుంచి నేటిదాకా కృష్ణా నీటిని చెరపట్టే విషయంలో టీడీపీ- కాంగ్రెస్ కుమ్మక్కు సుస్పష్టం. తెలుగుగంగ, పోతిరెడ్డిపాడు, పల్నాడు.. తాగునీటి అవసరాల ముసుగులో ఇద్దరూ కలిసి తెలంగాణ వెన్నులో దించిన ఖడ్గాలే.
ఏపీ చేపట్టిన వాటర్గ్రిడ్ పథకం విషయం ఇప్పటివరకు మాకు తెలియదు. విషయం నా దృష్టికి రాగానే నాగార్జునసాగర్ ఈఈ మల్లికార్జున్ మీద సీరియస్ అయ్యాను.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)