V6 Velugu ·
Trending search
5 analysed of 5 matched articles · 4 outlets · checked 14 Nov 2026 08:46 IST
Data source: Google Trends — search attention, not opinion
n = 5 analysed articles from 4 outlets
AI-estimated tone of each outlet's article. It is not a judgement of the story, of anyone in it, or of what is true.
V6 Velugu
రాప్తాడు నిందితుడికి తీవ్ర అస్వస్థత.. కర్నూలు ఆస్పత్రికి తరలింపు
Raptadu accused Hemant (21) suffered a severe medical emergency, specifically a pulmonary embolism, and was transferred from Anantapur to Kurnool district hospital for better treatment.
Visalaandhra
రాప్తాడు బాలికకు ఆర్థిక సాయం అందించిన తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి - Visalaandhra
V6 Velugu ·
Visalaandhra ·
రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన దాడి ఘటనలో గాయపడిన పదో తరగతి విద్యార్థిని లక్ష్మికి వైసీపీ అండగా నిలిచింది. పార్టీ అధినేత జగన్ ఆదేశాల మేరకు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి అనంతపురంలోని ఆసుపత్రికి వెళ్లి లక్ష్మిని పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులను, కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పార్టీ తరఫున ప్రకటించిన రూ.3 లక్షల ఆర్థిక సాయం చెక్కును లక్ష్మి కుటుంబానికి అందజేశారు.పాఠశాల తరగతి గదిలో తోటి విద్యార్థిని గోపికపై జరిగిన దాడిని అడ్డుకునేందుకు లక్ష్మి సాహసోపేతంగా ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆమె తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరింది. ఇటీవల జగన్…
YCP leader Topudurthi Prakash Reddy visited Rapthadu in Anantapur district to meet and console Lakshmi, a 10th-grade student injured while trying to stop an attack on her classmate in a school. He handed over a financial assistance cheque of Rs. 3 lakhs on behalf of the party.
Andhra Jyothy
రాప్తాడు బాలిక కోలుకుంది: లోకేశ్
Andhra Pradesh Minister Nara Lokesh shared an update on X stating that the girl from Rapthadu is recovering well and her health condition is stable.
Eenadu
రాప్తాడు నిందితుడికి పల్మనరీ ఎంబాలిజం
The accused in a school attack in Raptadu, Anantapur district, named Hemanth, was diagnosed with a pulmonary embolism, and his doctors recently amputated his right leg due to a loss of blood circulation.
Andhra Jyothy ·
Andhra Jyothy ·
Eenadu ·
ఈనాడు, అనంతపురం: అనంతపురం జిల్లా రాప్తాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థినులపై ఎలక్ట్రిక్ రంపంతో దాడికి పాల్పడిన నిందితుడు హేమంత్కు పల్మనరీ ఎంబాలిజం(రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే పరిస్థితి) సమస్య ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన హేమంత్ కుడికాలికి రక్తప్రసరణ నిలిచి, కుళ్లిపోవడంతో వైద్యులు ఇటీవల దానిని తొలగించారు. అప్పటినుంచి అనంతపురం సర్వజన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్యబృందం పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు.
హేమంత్ రెండు రోజుల కిందట శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొని మంచంపై నుంచి పడి పోయాడు. వైద్యులు సీటీ స్కాన్ చేయించగా పల్మనరీ ఎంబాలిజం బయటపడింది. దీనికి ప్రత్యేక చికిత్సను అందిస్తున్నారు. శస్త్రచికిత్సల తర్వాత(పోస్ట్ ఆపరేషన్ కాంప్లికేషన్) తలెత్తే తీవ్రమైన సమస్యల్లో పల్మనరీ ఎంబాలిజం ఒకటని వైద్య నిపుణులు చెప్పారు. శరీరంలో ప్రవహించే రక్తం చిన్నచిన్న గడ్డలుగా మారడమే ఇందుకు ప్రధాన కారణం. ఇలా ఏర్పడిన గడ్డలు ఊపిరితిత్తుల రక్తనాళాల్లో చిక్కుకుపోతే రక్తప్రసరణకు అంతరాయం కలిగి, గుండెపై తీవ్రమైన ఒత్తిడి పడి ప్రాణాపాయం తలెత్తే అవకాశం ఉంటుందన్నారు.
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.