The Hindu ·
Former MP Rayapati Sambasiva Rao dies at 83
Updated - November 29, 2026 06:07 pm IST - GUNTUR
Former Member of Parliament Rayapati Sambasiva Rao.
Trending search
3 analysed of 3 matched articles · 3 outlets · last listed 29 Nov 2026 18:12 IST
Data source: Google Trends — search attention, not opinion
This search term is no longer in Google’s trending list. The page stays up; it is no longer refreshed.
n = 3 analysed articles from 3 outlets
AI-estimated tone of each outlet's article. It is not a judgement of the story, of anyone in it, or of what is true.
The Hindu
Former MP Rayapati Sambasiva Rao dies at 83
Veteran politician and former Member of Parliament Rayapati Sambasiva Rao died at the age of 83 in Guntur due to health-related complications on Sunday.
Andhra Jyothy
మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కన్నుమూత
The Hindu ·
Updated - November 29, 2026 06:07 pm IST - GUNTUR
Former Member of Parliament Rayapati Sambasiva Rao.
Andhra Jyothy ·
Home » Andhra Pradesh » former mp rayapati sambasiva rao passway away
ABN , Publish Date - Nov 29 , 2026 | 02:50 PM
మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు (83) అనారోగ్యంతో గుంటూరులోని రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారని ఇంటర్నెట్ డెస్క్ నివేదించింది. 1943లో జన్మించిన ఆయన ఐదుసార్లు గుంటూరు, నరసరావుపేట లోక్సభ స్థానాల నుంచి ఎంపీగా ఎన్నికై వివిధ పార్లమెంటరీ కమిటీలలో పనిచేశారు.
Eenadu
Rayapati Sambasiva Rao: మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కన్నుమూత
మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు (83) అనారోగ్యంతో గుంటూరులోని రమేశ్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన ఐదు సార్లు లోక్సభ ఎంపీగా, ఒకసారి రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. 1982 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఆయన, 2014లో తెదేపాలో చేరి నరసరావుపేట నుంచి ఎంపీగా గెలుపొందారు.
Eenadu ·
గుంటూరు: మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు (83) (Rayapati Sambasiva Rao) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. గుంటూరులోని రమేశ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు.
1943లో జన్మించిన రాయపాటి సాంబశివరావు.. 1972లో రాజకీయాల్లోకి వచ్చారు. ఐదు సార్లు లోక్సభ ఎంపీగా, ఒకసారి రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. 1982 నుంచి 1988 వరకు రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారు. 1996, 1998, 2004, 2009, 2014లో లోక్సభ ఎంపీగా ఆయన విజయం సాధించారు. 1982 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఆయన.. 2014లో తెదేపాలో చేరారు. 2014లో ఆ పార్టీ తరఫున నరసరావుపేట నుంచి ఎంపీగా గెలుపొందారు.
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.