Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Rayapati Sambasiva Rao: మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కన్నుమూత
By Eenadu1 min read at Eenadu
In brief
మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు (83) అనారోగ్యంతో గుంటూరులోని రమేశ్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.
ఆయన ఐదు సార్లు లోక్సభ ఎంపీగా, ఒకసారి రాజ్యసభ ఎంపీగా పనిచేశారు.
1982 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఆయన, 2014లో తెదేపాలో చేరి నరసరావుపేట నుంచి ఎంపీగా గెలుపొందారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage →
గుంటూరు: మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు (83) (Rayapati Sambasiva Rao) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. గుంటూరులోని రమేశ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు.
1943లో జన్మించిన రాయపాటి సాంబశివరావు.. 1972లో రాజకీయాల్లోకి వచ్చారు. ఐదు సార్లు లోక్సభ ఎంపీగా, ఒకసారి రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. 1982 నుంచి 1988 వరకు రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారు. 1996, 1998, 2004, 2009, 2014లో లోక్సభ ఎంపీగా ఆయన విజయం సాధించారు. 1982 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఆయన.. 2014లో తెదేపాలో చేరారు. 2014లో ఆ పార్టీ తరఫున నరసరావుపేట నుంచి ఎంపీగా గెలుపొందారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)