Andhra Jyothy ·
Trending search
5 analysed of 5 matched articles · 3 outlets · checked 01 Nov 2026 02:53 IST
Data source: Google Trends — search attention, not opinion
n = 5 analysed articles from 3 outlets
AI-estimated tone of each outlet's article. It is not a judgement of the story, of anyone in it, or of what is true.
Andhra Jyothy
న్యాయాధికారులకు నైపుణ్య శిక్షణ
On Saturday, a one-day skill training program was organized for judicial officers in the undivided Kurnool district at the district court in Kurnool. In-charge District Principal Judicial Magistrate T. Leelavathi inaugurated the program, while Senior Civil Judicial Magistrate P.
V6 Velugu
ఏపీలో ప్రేమ ఉన్మాదం: రాప్తాడు ఘటన చాలా దురదృష్టకరం.. నిందితుడిని కఠినంగా శిక్షిస్తాం: హోంమంత్రి అనిత
Andhra Jyothy ·
V6 Velugu ·
In Andhra Pradesh's Rapthadu, a 10th-grade student named Gopika was severely attacked with an electric saw at a government school by an outsider, resulting in her losing a hand and suffering deep throat injuries.
Eenadu
The Supreme Court upheld a two-year jail sentence for a Warangal resident who secured a job in Himachal Pradesh using a fake ST certificate. The court rejected the appeal and directed the individual to surrender within four weeks.
Eenadu ·
ఈనాడు, దిల్లీ: నకిలీ ఎస్టీ ధ్రువీకరణపత్రం పొంది హిమాచల్‌ప్రదేశ్‌లోని సట్లెజ్ జల విద్యుత్తు నిగమ్‌లో ఉద్యోగం పొందిన వరంగల్ వాసికి సుప్రీంకోర్టు జైలు శిక్షను ఖరారు చేసింది. కింది కోర్టు విధించిన శిక్షను కొట్టేయడానికి నిరాకరించింది. నాలుగు వారాల్లోపు లొంగిపోవాలని ఆదేశిస్తూ శుక్రవారం జస్టిస్ సందీప్‌మెహతా, జస్టిస్ దేవేంద్రకుమార్ ఉపాధ్యాయలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. శిక్షలో వెసలుబాటు కావాలంటే తొలుత లొంగిపోయి, ఆ మేరకు ధ్రువీకరణపత్రం సమర్పించాలని స్పష్టంచేసింది. నవంబరు 27లోపు లొంగిపోకపోతే ఆ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోబోమని చెప్పింది. సట్లెజ్ జల విద్యుత్తు నిగమ్ సంస్థ 1997లో…
తాను ఎస్టీనంటూ వరంగల్(ప్రస్తుతం హనుమకొండ) జిల్లా శ్యాంపేట్ తహసీల్దారు 1996 ఏప్రిల్ 3న జారీ చేసిన కుల ధ్రువీకరణపత్రాన్ని జత చేశారు. దాని ఆధారంగా విద్యుత్తు సంస్థ ఇంటర్వ్యూ నిర్వహించి 1997 మే 29న ఆయనకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చింది. అయితే ఆ తర్వాత ఫిర్యాదులు రావడంతో విచారణ చేపట్టగా తిరుపతిరెడ్డి సమర్పించిన పత్రం నకిలీదని శ్యాంపేట్ తహసీల్దారు బదులిచ్చారు. దీంతో 2005 ఆగస్టు 22న తిరుపతిరెడ్డిని ఉద్యోగంలోంచి తొలగించి సీబీఐకి ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. దాన్ని పరిగణనలోకి తీసుకున్న శిమ్లా ట్రయల్ కోర్టు నిందితుడికి గరిష్ఠంగా రెండేళ్ల జైలు శిక్ష, జరిమానా…
Andhra Jyothy ·
Home » Telangana » Hyderabad » CM Revanth Reddy Makes Strong Remarks Against KCR and BRS in Delhi VK
ABN , Publish Date - Oct 30 , 2026 | 05:38 PM
Eenadu ·
ఇంటర్నెట్ డెస్క్: సామూహిక సమాధులు (Mass Graves) తవ్వడంలో అమెరికా తమ సైనికులకు శిక్షణనిస్తోంది. మృతి చెందిన సైనికులను గుర్తించడం, వారికి సగౌరవంగా యుద్ధరంగంలో అంత్యక్రియలు నిర్వహించడంపై అవగాహన కల్పిస్తోంది. బుల్డోజర్లు, ఇతర భారీ యంత్రాలను ఉపయోగించి.. తాత్కాలిక ఖనన స్థలాలను ఏర్పాటు చేస్తోంది. యుద్ధ భూమిలోని తమ సైనికుల (US Soldiers) మృతదేహాలను గుర్తించి.. సురక్షితంగా అమెరికాకు తిరిగి పంపేందుకు వీలుగా వాటిని భద్రపరచడంపైనా శిక్షణ ఇస్తోంది. 1950-53 కొరియా యుద్ధం తర్వాత ఈ రకమైన డ్రిల్స్ చేయడం ఇదే తొలిసారని అమెరికాకు చెందిన మీడియా వర్గాలు కథనాలు వెలువరించాయి. ఆ యుద్ధంలో 36,515 మంది అమెరికా సైనికులు…
అధిక సంఖ్యలో మరణాలు సంభవించినప్పుడు.. ప్రతి సైనికుడిని విడివిడిగా ఖననం చేయడానికి వీలుకాని పరిస్థితులు ఉంటాయి. ఒక ప్రదేశంలో 100 మృతదేహాలకు సరిపోయే స్థలంతో.. పలు భారీ సమాధులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ కథనాలు తెలిపాయి. మొత్తంగా 2వేలకు పైగా మృతదేహాలను ఖననం చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నాయి. అయితే దీనిపై ట్రంప్ యంత్రాంగం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.