Andhra Jyothy ·
ఒక్క రోజులోనే రూ.2560 తగ్గిన బంగారం
Home » Business » gold prices drop by 2560
ABN , Publish Date - Nov 06 , 2026 | 11:58 AM
Trending search
6 analysed of 7 matched articles · 2 outlets · last listed 07 Nov 2026 12:37 IST
Data source: Google Trends — search attention, not opinion
This search term is no longer in Google’s trending list. The page stays up; it is no longer refreshed.
n = 6 analysed articles from 2 outlets
AI-estimated tone of each outlet's article. It is not a judgement of the story, of anyone in it, or of what is true.
Andhra Jyothy
ఒక్క రోజులోనే రూ.2560 తగ్గిన బంగారం
On Dhanteras, gold prices in India dropped by ₹2,560, with 24-carat gold in Hyderabad recording at ₹143,460 per 10 grams, according to GoodReturns data.
V6 Velugu
ధనత్రయోదశికి బ్రేక్ తీసుకున్న గోల్డ్ అండ్ సిల్వర్.. హైదరాబాదీస్ వెంటనే షాపింగ్ చేసేయండి
Andhra Jyothy ·
Home » Business » gold prices drop by 2560
ABN , Publish Date - Nov 06 , 2026 | 11:58 AM
Andhra Jyothy ·
Home » Devotional » dhanteras lakshmi kubera puja
ABN , Publish Date - Nov 06 , 2026 | 11:35 AM
Gold and silver prices have stabilized in several Telugu cities ahead of Dhanteras and Diwali, with 24-carat gold remaining at ₹14,602 per gram and pure silver at ₹210 per gram. Bullion market sources suggest that silver rates may decrease further in the future.
V6 Velugu ·
ఈసారి ధనత్రయోదశికి బంగారం, వెండి రేట్లు స్థిరంగా సామాన్యులకు అందుబాటు రేట్లలో కొనసాగుతున్నాయి. అవును అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో ఈ వారం ప్రారంభం నుంచి పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు చిన్న బ్రేక్ తీసుకున్నాయి. ఈ క్రమంలో వెండి రేట్లు కూడా భారీగా తగ్గి స్థిరంగా కొనసాగుతున్నాయి. దీపావళికి ముందు వీకెండ్ షాపింగ్ చేద్దాం అనుకుంటున్న వారు ముందుగా తమ నగరాల్లోని రేట్లను పరిశీలించి ముందుకెళ్లటం బెటర్. అయితే దీనికి ముందు వివిధ జ్యువెలర్స్ అందిస్తున్న తరుగు, మజూరి ఆఫర్లను కూడా పరిశీలించి ముందుకెళ్లండి.
నవంబర్ 6న బంగారం రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు ఎలాంటి మార్పు లేకుండా కొనసాగుతోంది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 602గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 385గా కొనసాగుతోంది.
V6 Velugu ·
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు ఎప్పటికప్పుడు తమ స్థానాలను మారుతుంటాయి. ఇలా మారినప్పుడు దాని ప్రభావం అన్ని రాశుల వారి జీవితాల పైన కనిపిస్తుంది. గ్రహాలకు రాజు అయిన సూర్యుడు ..తులా రాశిలోని విశాఖ నక్షత్రంలోకి 2026 రాత్రి 9:03 గంటలకు గంటలకు ప్రవేశించనున్నాడు. సూర్యుడి నక్షత్రం మార్పు వలన ఏ రాశి వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం...!
మేషరాశి : గ్రహాలకు రాజు అయిన సూర్యుడు నక్షత్రం మార్పు వలన ఈ రాశి వారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్యపండితులు చెబుతున్నారు. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అనవసరంగా కొన్ని వివాదాలు వచ్చే అవకాశం ఉంది. ఏ విషయంలో కూడా తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని పండితులు చెబుతున్నారు. ప్రతి విషయంలో కూడా కొంచెం గందరగోళంగా ఉండవచ్చని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఉద్యోగ జీవితంలో బాధ్యతలు పెరుగుతాయి. దీంతో మానసిక ఒత్తిడికి గురవుతారు. ఎవరితోనూ అనవసరంగా వాదించవద్దని పండితులు సూచిస్తున్నారు. భూలావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఆర్థిక పరంగా ఇబ్బంది లేకపోయినా ఖర్చులు పెరుగుతాయి. నిరుద్యోగులు కొంత కాలం…
V6 Velugu ·
ధనత్రయోదశి అంటేనే మన దేశంలో బంగారం కొనేందుకు అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఆభరణాలు ధరించడం, పండుగ వేళ బంగారం కొనుగోలు చేయడం మన సంస్కృతిలో భాగం. అయితే ప్రస్తుతం బంగారం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో.. కేవలం భావోద్వేగాలకే పరిమితం కాకుండా, ఖర్చులు, రిస్కులు, లిక్విడిటీ, ఆర్థిక లక్ష్యాలను బేరీజు వేసుకుని అడుగులు వేయడం చాలా ముఖ్యం.
ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో ధనత్రయోదశికి గోల్డ్ షాపింగ్ చేయాలనుకునే వారు ముందుగా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే:
V6 Velugu ·
ధంతేరస్ వచ్చిందంటే.. ఊరువాడలన్నీ దీపాలతో నిండిపోతాయి. చిచ్చుబుడ్డుల మెరుపులు, టపాసుల మోతలు మొదలవుతాయి. అందుకే ఈ పండుగని 'చోటీ దివాళీ' అని కూడా అంటారు. ఈ రోజు ఆడవాళ్లంతా బంగారం, వెండి షాపులకి 'క్యూ' కడతారు. కనీసం అర కాసు బంగారమైన కొనాలను కుంటారు. ఇంటింటా లక్ష్మీ దేవి కొలువు తీరే ధంతేరస్ పండుగ ఈరోజే. మన రాష్ట్రంలో తక్కువగానీ, నార్త్ ఇండియాలో బాగా జరుపుకుంటారు.
దీపావళికి రెండు రోజుల ముందు వచ్చే జరుపుకుంటారు. ఈ పండుగనే 'ధన త్రయోదశి' అని కూడా పిలుస్తారు. సిరి, సంపదలిచ్చే శ్రీ మహాలక్ష్మికి ఈరోజు ఘనంగా పూజలు చేస్తారు. ఈ రోజు వెండి, బంగారం కొంటే అష్టశ్వర్యాలు వెంటే వస్తాయని నమ్ముతారు. ఇంత ప్రాముఖ్యత ఉన్న ఈ పండుగ అసలు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ఇలా వచ్చింది
V6 Velugu ·
హిందువులు జరుపుకొనే పండుగల్లో దీపావళి పండుగ ఒకటి. ధనత్రయోదశి రోజును చాలా భక్తి శ్రద్దలతో పూజిస్తారు. దీనినే దంతేరాస్ అనికూడా అంటారు. అలాంటి పవిత్రమైన రోజు ఈ ఏడాది (2026) నవంబర్ 6 వ తేదీ వచ్చింది. ధన త్రయోదశి రోజున లక్ష్మీదేవిని.. ధన్వంతరి భగవానుడిని..సంపదలకు అధిపతి అయిన కుబేరుడిని పూజిస్తారు. మరి ఈ ఏడాది దంతేరాస్ రోజుకు లక్ష్మీదేవికి శుభముహూర్తం ఎప్పుడు ... ఎలా పూజ చేయాలి.. ఎందుకు పూజించాలో మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
హిందువులు ధనత్రయోదశి పండుగను అత్యంత భక్తిశ్రద్దలతో జరుపుకుంటారు. దేవతలు.. రాక్షసులు అమృతం కోసం క్షీర సాగరాన్ని మథించే సమయంలో లక్ష్మీదేవి ఆశ్వయుజ మాసం కృష్ణ పక్షం త్రయోదశి రోజున జన్మించిందని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఆ సమయంలో విష్ణుమూర్తి ఆమెను భార్యగా స్వీకరించి .. సిరి సంపదలకు, ఐశ్వర్యానికి అధి దేవతగా ప్రకటించారు.
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.