We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
28-year-old Muskan Somalia died under suspicious circumstances in a Jhansi hotel three months after her marriage. Her father, Ramji Lal, alleged that her husband, a bank manager named Nilesh, murdered her.
ఝాన్సీ: ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో ఉన్న రిషభ్ హోటల్లో విషాదం జరిగింది. పెళ్లైన మూడు నెలలకే 28 ఏళ్ల ముస్కాన్ సిమౌలియా అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఆమె భర్త, బ్యాంక్ మేనేజర్ అయిన నీలేష్ ఆమెను హత్య చేశాడని బాధితురాలి తండ్రి రామ్‌జీ లాల్ ఆరోపించాడు. అక్టోబర్ 24న ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
She was Muskan Somalia. She got married 4 months ago. Today in Jhansi UP, she, along with her husband and a hotel employee, enters a room and just within 5 seconds she fell down onto the floor. Her family rushed her to a nearby hospital but unfortunately she died. What could be the reason??
A newlywed woman named Muskan collapsed and died in a hotel room in Jhansi, Uttar Pradesh, on October 25. Her family has alleged that her husband, Nilesh, murdered her and had previously hidden a prior marriage.
లక్నో: కొత్తగా పెళ్లైన మహిళ, తన భర్తతో కలిసి హోటల్లో బస చేసింది. అయితే ఆ హోటల్ రూమ్ వద్ద ఆమె కుప్పకూలింది. ఆసుపత్రికి తరలించగా నవ వధువు మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. తమ కుమార్తెను భర్త హత్య చేసినట్లు ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. (Newlywed Collapses In Hotel Room) ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీకి చెందిన 28 ఏళ్ల ముస్కాన్‌కు, మధ్యప్రదేశ్‌లోని విదిశకు చెందిన నీలేశ్‌తో ఈ ఏడాది జూన్ 29న వివాహమైంది. అక్టోబర్ 23న రాత్రి వేళ నీలేష్, ఝాన్సీకి వచ్చాడు. మరునాడు భార్య ముస్కాన్‌ను తన బంధువు ఇంటికి తీసుకెళ్తున్నట్లు అత్తమామలకు చెప్పాడు. అయితే ఝాన్సీలోని రిషబ్ హోటల్లో భార్యాభర్తలు బస చేశారు.
కాగా, అక్టోబర్ 25న ఉదయం 10:50 గంటల సమయంలో ముగ్గురు వ్యక్తులు హోటల్ కారిడార్ గుండా ఒక గది వైపు నడుస్తూ కనిపించారు. ఒక వ్యక్తి, నీలేష్ ముందుగా లోపలకు వెళ్లారు. భర్త వెనుక నడుస్తూ వచ్చిన ముస్కాన్ అకస్మాత్తుగా రూమ్ బయట కుప్పకూలింది. నీలేష్ వచ్చి ఆమెను ఎత్తుకుని గదిలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ముస్కాన్‌ను ఆసుపత్రికి తరలించగా ఆమె మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
ఇంటర్నెట్ డెస్క్: హోటల్ గదిలోకి వెళ్లిన క్షణాల్లోనే నవవధువు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ (UP)లోని ఝాన్సీలో చోటుచేసుకుంది. వీడియో ప్రకారం.. ఝాన్సీకి చెందిన ముస్కాన్ తన భర్త, మరో వ్యక్తితో కలిసి ఓ హోటల్ గదిలోకి వెళ్లింది. లోపలికి వెళ్లిన ఐదు సెకన్లలోపే.. అకస్మాత్తుగా తలుపువద్ద కుప్పకూలిపోయింది. వెంటనే ఆమె భర్త బయటకు వచ్చి.. ముస్కాన్‌ను లోపలికి తీసుకువెళ్లాడు. అనంతరం ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరుసటి రోజు ప్రాణాలు కోల్పోయింది. తన కుమార్తె మృతిపై ముస్కాన్ తండ్రి రామ్‌జీ లాల్ అనుమానాలు వ్యక్తం చేయడంతో పోలీసులు కేసు…
బ్యాంక్ మేనేజర్ అయిన నీలేశ్‌తో నాలుగు నెలల క్రితం తమ కుమార్తె ముస్కాన్‌కు వివాహం చేసినట్లు ఆమె తండ్రి పేర్కొన్నారు. అనంతరం నీలేశ్‌కు అప్పటికే మరో మహిళతో వివాహం అయిన విషయం తమకు తెలిసిందన్నారు. ఈ విషయంపై తరచూ తమ కుమార్తెకు, అల్లుడికి మధ్య గొడవలు జరుగుతున్నట్లు తెలిపారు. రైల్వే పరీక్షకు సిద్ధం కావడానికి ముస్కాన్ ఇటీవల తమ ఇంటికి వచ్చిందన్నారు. అయితే బంధువులను కలవడానికి వెళ్తున్నానని చెప్పి ఆమెను ఇంటి నుంచి తీసుకువెళ్లాడని ఆరోపించారు. ప్లాన్ ప్రకారమే ముస్కాన్‌ను హోటల్‌కు తీసుకువెళ్లి, హత్య చేశాడని ఆరోపించారు. మృతదేహం తలపై గాయాలు ఉన్నాయని తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఇదీ…
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.