We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
A poor family in Warangal district, Telangana, has a 17-month-old son named Lihansh who was diagnosed with a rare genetic nerve disease (SMA type-1) requiring a Rs. 17 crore injection. The parents, who work as farmers on a two-acre plot, have spent over Rs.
లిహాంష్కు ఔషధం తాగిస్తున్న తల్లి షైనీ, చిత్రంలో తండ్రి ప్రగత్
పరకాల, న్యూస్‌టుడే: హనుమకొండ జిల్లా నడికూడ మండలం వరికోల్ గ్రామానికి చెందిన దొగ్గెల ప్రగత్-షైనీ దంపతులది పేద కుటుంబం. వారికున్న రెండెకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి తొలి కాన్పులోనే మగబిడ్డ లిహాంష్ జన్మించడంతో వారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఏడాదిన్నర కూడా కాకముందే వారి సంతోషం ఆవిరైంది. 17 నెలల వయస్సున్న లిహాంష్కు జన్యుపరమైన నరాల వ్యాధి (ఎస్ఎంఏ టైపు-1) వచ్చింది. మరో 7 నెలల్లోగా చికిత్స చేస్తేనే చిన్నారి ప్రాణం దక్కుతుందని, అందుకోసం రూ.17 కోట్ల విలువైన ఇంజెక్షన్‌ను విదేశాల నుంచి తెప్పించాలని వైద్యులు సూచించారు. అంత స్తోమత లేని బాలుడి తల్లిదండ్రులు…
The article explains that according to astrology, diseases are caused by the planets (Navagrahas) based on an individual's past sinful deeds. It suggests remedies like donations, rituals, and prayers to mitigate the effects of these planetary influences.
భారతదేశంలో దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి (క్రానిక్ కిడ్నీ డిసీజ్-సీకేడీ) ప్రజారోగ్యానికి ఒక ముఖ్యమైన సవాలుగా మారుతున్నది. మధుమేహం,అధిక రక్తపోటు, ఊబకాయం, అనారోగ్యకరమైన జీవనశైలి లాంటి కారణాలతో కిడ్నీల పనితీరు దెబ్బతినే ప్రమాదం పెరుగుతున్నది. ముఖ్యంగా వ్యాధి ప్రారంభ దశల్లో స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవడం వల్ల చాలా మంది ఆలస్యంగా వైద్యులను సంప్రదిస్తున్నారు. వ్యాధిని ముందుగానే గుర్తించి, తగిన చికిత్స తీసుకుంటే కిడ్నీల పని తీరు మరింత క్షీణించకుండా నియంత్రించే అవకాశం ఉంటుంది.
మూత్రపిండాల నిర్మాణం లేదా పనితీరులో అసాధారణ మార్పులు కనీసం మూడు నెలల పాటు కొనసాగితే దానిని దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి (సీకేడీ)గా పరిగణిస్తారు. రక్తంలోని వ్యర్థ పదార్థాలను తొలగించడం, శరీరంలో నీరులవణాల సమతుల్యతను కాపాడటం, రక్తపోటు నియంత్రణలో సహకరించడం, ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి అవసరమైన ప్రక్రియల్లో భాగస్వామ్యం కావడం వంటి కీలక విధులను కిడ్నీలు నిర్వహిస్తాయి. కిడ్నీల పనితీరు తగ్గినప్పుడు శరీరంలో వ్యర్థ పదార్థాలు పేరుకుపోవడంతోపాటు రక్తహీనత, ఎముకల సమస్యలు, గుండె సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. వ్యాధి ముదిరిన దశల్లో డయాలసిస్ లేదా మూత్రపిండ మార్పిడి అవసరమయ్యే పరిస్థితి ఏర్పడవచ్చు.
Breast Cancer | ప్రారంభ దశలోనే రొమ్ము క్యాన్సర్ గుర్తించి చికిత్స పొందిన మహిళలకు చికిత్స పూర్తవడం ఎంతో ఊరటనిచ్చే విషయం. శస్త్రచికిత్సతోపాటు వైద్యులు సూచించిన ఇతర చికిత్సలను పూర్తి చేసి, పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చినప్పుడు చాలామంది తిరిగి సాధారణ జీవితాన్ని ప్రారంభిస్తారు. అయితే చికిత్స పూర్తయిందంటే క్యాన్సర్ మళ్లీ వచ్చే అవకాశం పూర్తిగా తొలగిపోయినట్లేనా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. వాస్తవానికి కొందరిలో చికిత్స తర్వాత కూడా క్యాన్సర్ తిరిగి వచ్చే ప్రమాదం కొన్ని సంవత్సరాల పాటు కొనసాగుతుంది. అందుకే చికిత్సతోపాటు భవిష్యత్తులో క్యాన్సర్ మళ్లీ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా దృష్టి…
శస్త్రచికిత్స, రేడియేషన్, ఇతర మందుల చికిత్సలు ప్రారంభ దశ రొమ్ము క్యాన్సర్ నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తాయి. కణితిని తొలగించడం, శరీరంలో మిగిలి ఉండే క్యాన్సర్ కణాలను నియంత్రించడం, వ్యాధి తిరిగి వచ్చే అవకాశాన్ని తగ్గించడం వీటి ప్రధాన లక్ష్యాలు. అయినప్పటికీ కొన్నిసార్లు విజయవంతమైన చికిత్స తర్వాత కూడా క్యాన్సర్ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది రొమ్ములో లేదా సమీప కణజాలంలో కనిపిస్తుంది. మరికొన్ని సందర్భాల్లో శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తుంది. కొన్ని ప్రత్యేక రోగుల సమూహాల్లో క్యాన్సర్ తిరిగి వచ్చే ప్రమాదం 50 శాతం వరకు ఉన్నట్లు పరిశోధనలు వెల్లడించాయి. అయితే ఈ అంచనా ప్రతి మహిళకు వర్తించదు.…
ప్రతి మానవుడు ఏదో ఒక సమయంలో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటాడు. ప్రస్తుతం.. వ్యాధులు లేనివారు ప్రపంచంలో లేరనే చెప్పాలి. అయితే జ్యోతిష్యం ప్రకారం మనిషి చేసిన పాపకర్మల ఆధారంగా వ్యాధులు పట్టి పీడిస్తాయని పురాణాల ద్వారా తెలుస్తుంది.
మనిషి అనారోగ్యాలకు.. వ్యాధులు రావడానికి వారు చేసిన పాప కర్మల ఆధారంగా జాతక చక్రంలోని గ్రహాలు కారణమవుతాయని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది. అందుకే పూజలు.. పునస్కారాలు.. దానాలు మొదలగు వాటి ద్వారా వాటి తీవ్రతను తగ్గించుకుంటాం. సిద్ద నాగార్జున తంత్రం ప్రకారం.. ఏ గ్రహం ఎలాంటి వ్యాధులను కలుగజేస్తుందో తెలుసుకుందాం...!
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.