Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Prajasakti
Vekuva’s reading of Prajasakti’s report
1,534 పోలీస్ పోస్టులకు నోటిఫికేషన్
By Prajasakti1 min read at Prajasakti
In brief
పోలీస్ నియామక బోర్డు ఛైర్మన్ రాజీవ్ కుమార్ మీనా 1,534 పోలీస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు.
శుక్రవారం నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుందని, డిసెంబర్ 12వ తేదీ సాయంత్రం 5వ తేదీలోపు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
ఎస్ఐ పోస్టులకు ఫిబ్రవరి 28న, కానిస్టేబుల్ పోస్టులకు జనవరి 31న పరీక్షలు జరగనున్నాయని పేర్కొన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Prajasakti so farWhat is this?
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పోలీస్ శాఖలోని 1,534 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ను పోలీస్ నియామక బోర్డు ఛైర్మన్ రాజీవ్ కుమార్ మీనా గురువారం విడుదల చేశారు. శుక్రవారం నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుందని తెలిపారు. 378 ఎస్ఐ పోస్టుల్లో సివిల్ 253, ఎఆర్లో 116 ఆర్ఎస్ఐ, ఎస్పిఎఫ్లోని మరో 9 ఎస్ఐ పోస్టులు ఉన్నాయి. 1,156 కానిస్టేబుల్ పోస్టుల్లో సివిల్ 542, ఎఆర్లో 285, ఫైర్ సర్వీస్లో 158, జైళ్ల విభాగంలో 150 (పురుషులు), 21 మహిళా పోస్టులు ఉన్నాయి. అన్ని పోస్టులకూ శుక్రవారం నుంచి సాయంత్రం 5 గంటల నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం…
That is the opening of Prajasakti’s story. The full report is on their site.
Read the full story at Prajasakti (opens in a new tab)