Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Prajasakti
Vekuva’s reading of Prajasakti’s report
2,721 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్
By Prajasakti1 min read at Prajasakti
In brief
The Andhra Pradesh government has authorized the recruitment of 2,721 teacher positions across various school categories.
The School Education Department announced that the full notification will be released by November 3rd, with exams to be held in a computer-based format.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉపాధ్యాయ నియామకాల కోసం 2,721 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ మంగళవారం ప్రకటన విడుదల చేసింది. సాధారణ పాఠశాలల్లో 2,111 పోస్టులు, ప్రత్యేక విద్య విభాగంలో 350 పోస్టులు, వివిధ సొసైటీల పరిధిలో 260 పోస్టులను భర్తీ చేయనున్నారు. సాధారణ పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 906, సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు 1,205 ఉన్నాయి. ప్రత్యేక విద్య విభాగంలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 150, సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు 200 ఉన్నాయి. పూర్తి ప్రకటన నవంబరు 3లోపు అధికారిక వెబ్సైట్లో విడుదల కానుంది. అభ్యర్థులు ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలి. కంప్యూటర్…
That is the opening of Prajasakti’s story. The full report is on their site.
Read the full story at Prajasakti (opens in a new tab)