Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
DSC Notification: ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
By Eenadu1 min read at Eenadu
In brief
The Andhra Pradesh government has released a DSC short notification to fill 2,721 teacher and staff positions.
Further details regarding the recruitment process are expected to be available on the official website by November 3.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అమరావతి: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2,721 పోస్టులతో డీఎస్సీ షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మూడు వారాల తర్వాత పూర్తి వివరాలతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. జనరల్ పాఠశాలల్లో (ఎస్జీటీ, ఎస్ఏ) కేటగిరీలో 2,111 పోస్టులు, స్పెషల్ ఎడ్యుకేషన్ (ఎస్జీటీ, ఎస్ఏ) కేటగిరీలో 350 పోస్టులు భర్తీ చేయనున్నారు. సొసైటీస్ (ప్రిన్సినల్స్, పీజీటీ, పీడీ, పీఈటీ) కేటగిరీలో 260 పోస్టులు భర్తీ చేయనున్నారు. పూర్తి వివరాలు నవంబరు 3లోగా వెబ్సైట్లో ఉంచనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)