Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
2 లక్షల 50 వేల మెజారిటీ..విశాఖ మేయర్ గా ముక్కా శ్రావణి గ్రాండ్ విక్టరీ
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
In the Andhra Pradesh municipal elections, the TDP candidate Mukkala Sravani won the Visakhapatnam Mayor post with a margin of 250,000 votes over her YSRCP rival Varudu Kalyani.
Additionally, the Jana Sena candidate Reddy Appalanayudu won the Eluru Municipal Corporation with a margin of 44,665 votes over his YSRCP rival.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలోని కీలక నగరపాలక సంస్థల ఎన్నికల ఫలితాల్లో కూటమి పార్టీలు . ఏపీలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ అయిన విశాఖపట్నంలో టీడీపీ విజయభేరి మోగించింది. టీడీపీ మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణి తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి వరుదు కల్యాణిపై ఘన విజయం సాధించారు.
విశాఖపట్నం కార్పొరేషన్ పరిధిలోని మొత్తం 120 డివిజన్లలో అత్యధిక స్థానాలను కూటమి అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. దీంతో విశాఖలో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)