Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Vizianagaram: విజయనగరం, కడప మేయర్ పీఠాలు తెదేపా వశం
By Eenadu2 min read at Eenadu
In brief
The Telugu Desam Party (TDP) won the Vizianagaram and Kadapa mayoral seats in Andhra Pradesh local body elections.
Avinapalli Bhargavi won in Vizianagaram with an 18,787 vote margin, while Mattli Suvarna won in Kadapa with a 65,588 vote margin.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage →
విజయనగరం: పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో తెదేపా విజయపరంపర కొనసాగుతోంది. తాజాగా విజయనగరం, కడప మేయర్ పీఠాలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. పార్టీ తరఫున విజయనగరం మేయర్ అభ్యర్థిగా బరిలో నిలిచిన అవనాపు భార్గవి విజయం సాధించారు. తన ప్రత్యర్థిపై 18,787 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. విజయనగరం కార్పొరేషన్ పరిధిలోని 62 డివిజన్లలో తెదేపా 35, భాజపా 3, జనసేన 6 చోట్ల విజయం సాధించాయి. వైకాపా 16 చోట్ల, ఇతరులు 2 చోట్ల గెలిచాయి.
కడప కార్పొరేషన్ తెదేపా అభ్యర్థి మట్లి సువర్ణ మేయర్ పీఠాన్ని దక్కించుకున్నారు. వైకాపా అభ్యర్థి దీప్తిపై 65,588 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. తెదేపా అభ్యర్థి సవర్ణ 1,31,615 ఓట్లు సాధించారు. కడప కార్పొరేషన్ పరిధిలోని 66 డివిజన్లలో తెదేపా 58, భాజపా 4, జనసేన 2 చోట్ల, వైకాపా 2 చోట్ల విజయం సాధించాయి.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)