Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Prajasakti
Vekuva’s reading of Prajasakti’s report
2018నాటి పరువునష్టం కేసులో రాహుల్‌గాంధీకి ఉపశమనం
By Prajasakti1 min read at Prajasakti
In brief
The Lucknow MP/MLA court acquitted Rahul Gandhi in a 2018 defamation case related to his comments on Union Home Minister Amit Shah.
Gandhi had traveled to Sultanpur for the verdict, arriving in Lucknow on Monday morning, but his convoy was involved in a minor accident on the Purvanchal Expressway, from which he escaped unharmed.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
లక్నో : 2018నాటి పరువునష్టం కేసులో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఉపశమనం లభించింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపై 2018లో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువునష్టం కేసులో సుల్తాన్పూర్ జిల్లాలోని ఎంపి/ఎమ్మెల్యే కోర్టు సోమవారం రాహుల్ గాంధీని నిర్దోషిగా ప్రకటించింది. ‘‘కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో బెంగళూరులో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసును సుల్తాన్‌పూర్‌లోని ప్రత్యేక ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు న్యాయమూర్తి శుభం వర్మ కొట్టివేశారు’’ అని ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మీడియా విభాగం చైర్మన్ కున్వర్ సింగ్ నిషాద్ తెలిపారు.
2023లో రాహుల్‌గాంధీ కోర్టుకు హాజరై బెయిల్ పొందారు. ఈ కేసులో అక్టోబర్ 13న తీర్పు వెల్లడించనున్నట్లు కోర్టు గతంలో ప్రకటించింది. అనంతరం ఆ తేదీని అక్టోబర్ 26కి మార్చింది.
That is the opening of Prajasakti’s story. The full report is on their site.
Read the full story at Prajasakti (opens in a new tab)

