Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Rahul Gandhi: అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు.. పరువునష్టం కేసులో రాహుల్ గాంధీ నిర్దోషి
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
A special MP-MLA court in Sultanpur acquitted Congress leader Rahul Gandhi in a defamation case filed by Vijay Mishra, a BJP district president.
The case stemmed from Rahul Gandhi's 2018 remarks about Union Home Minister Amit Shah during a rally in Bengaluru.
The court ruled that Gandhi's comments were not defamatory and declared him not guilty.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
సుల్తాన్పూర్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన పరువునష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) నిర్దోషిగా తేలారు. 2018లో ఓ ఎన్నికల ర్యాలీలో ఆనాటి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాపై రాహుల్ విమర్శలు చేశారు. అయితే యూపీలోని బీజేపీ జిల్లా అధ్యక్షుడు విజయ్ మిశ్రా పరువునష్టం కేసు దాఖలు చేశారు. బెంగుళూరులో జరిగిన ఓ ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ అమిత్ షాపై చేశారని ఆయన ఆరోపించారు. సుల్తాన్పూర్ కోర్టు ఆ కేసులో తన తీర్పును వెలువరిస్తూ రాహుల్ గాంధీ నిర్దోషి అని, ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదంగా లేవని కోర్టు పేర్కొన్నది.
ఇవాళ తీర్పు సందర్భంగా స్పెషల్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు ముందు రాహుల్ గాంధీ హాజరయ్యారు. 2018లో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు విజయ్ మిశ్రా క్రిమినల్ పరువునష్టం కేసు బుక్ చేశారు. ఐపీసీలోని సెక్షన్ 499, 500 కింద కేసు నమోదు చేశారు. 2018 కర్నాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాహుల్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో 2023లో రాహుల్ గాంధీ కోర్టు ముందు హాజరయ్యారు. ఆ తర్వాత బెయిల్ తీసుకున్నారు. తొలుత అక్టోబర్ 13వ తేదీన తీర్పును వెలువరించాల్సి ఉంది. కానీ అక్టోబర్ 26వ తేదీకి మార్చారు. రాహుల్ గాంధీ తరపున సీనియర్ అడ్వకేట్లు ఆర్ఎస్ చీమా, అడ్వకేటు కాశి శుక్లా, తరన్నుమ్ చీమా, ప్రసన్న ఎస్…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)

